E-Paper
మ‌నీ ఇయ్య‌లే.. మ‌ద్యం పొయ్య‌లే..! అబద్దాల రాముడిగా మారిన అహంకారి రామ‌న్న‌!

మ‌నీ ఇయ్య‌లే.. మ‌ద్యం పొయ్య‌లే..! అబద్దాల రాముడిగా మారిన అహంకారి రామ‌న్న‌!

Advertisement రోజుకో రీతిన మాట్లాడి త‌న అహంకారం ఇంకా త‌గ్గ‌లేద‌నే విధంగా కేటీఆర్ ఆరోపణ‌లు మూటగ‌ట్టుకుంటూనే ఉన్నాడు. ఇది చాల‌దంటూ తాజాగా అత‌డు చేసిన కామెంట్స్ పై మ‌రీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. త‌ను ఏ ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ఒక్క‌రికి కూడా పైస‌లు పంచ‌లేదు.. మ‌ద్యం పొయ్య‌లేదు.. అని కేటీఆర్ కామెంట్ చేశాడు. దీనిపై విరుచుకుప‌డుతున్నారంతా. కొంద‌రైతే సిరిసిల్ల‌లో బీఆరెస్ లీడ‌ర్లు పైస‌లు పంచుతూ దొరికిపోయిన వీడియోలు కూడా వైర‌ల్ చేస్తున్నారు. అవునూ.. ఇదిప్పుడు ఉన్న‌ప‌ళంగా ఎందుకు […]

×