E-Paper
జీడిపప్పు, బాదం అతితక్కువ ధరలో కావాలా? దేశంలోని ఈ ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్ హోల్‌సేల్ మార్కెట్లు

జీడిపప్పు, బాదం అతితక్కువ ధరలో కావాలా? దేశంలోని ఈ ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్ హోల్‌సేల్ మార్కెట్లు

Advertisement డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. గత కొన్ని దశాబ్దాలుగా చాలా భారతీయ కుటుంబాల్లో డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు గణనీయంగా పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటి వాటిని క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. అయితే రిటైల్ దుకాణాల్లో వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో హోల్‌సేల్ మార్కెట్లు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఇక్కడ నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ తక్కువ ధరలకు లభించే అవకాశం […]

×