BigTV English
Yadadri road accident: యాదాద్రి వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంటెలిజెన్స్ డీఎస్పీలు మృతి!
Yadadri Crime: హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ప్రియుడితోపాటు, భువనగిరి జిల్లాలో దారుణం

Yadadri Crime: హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ప్రియుడితోపాటు, భువనగిరి జిల్లాలో దారుణం

Yadadri Crime: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తలను దారుణంగా చంపేస్తున్నారు భార్యలు. కేవలం వివాహేతర సంబంధం కోసం నిండు నూరేళ్లు బతకాల్సినవారి జీవితాలు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కోరుకున్న ప్రియుడి కోసం భర్తను సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది కట్టుకున్న భార్య. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. తొలుత రోడ్డు ప్రమాదంతో నమోదైన కేసు చివరకు ప్రేమ వ్యవహారమే కారణమని […]

Yadadri Crime: బావ-మరదలు ఇద్దరు రిసార్ట్‌కి వెళ్ళారు.. కొన్ని గంటల తర్వాత శవాలై కనిపించారు

Yadadri Crime: బావ-మరదలు ఇద్దరు రిసార్ట్‌కి వెళ్ళారు.. కొన్ని గంటల తర్వాత శవాలై కనిపించారు

Yadadri Crime: తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఈ మధ్యకాలంలో యువతీ-యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. కలిసి జీవితం పంచుకోవాల్సివారు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా యాదాద్రి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. రిసార్టులో అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ఆ ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. […]

Fire Accident: ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు

Fire Accident: ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్రగాయాలు

Fire Accident: యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో రియాక్టర్‌ పేలడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా యాదిగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీపేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి […]

Big Stories

×