E-Paper
Advertisement
ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

Vijayawada:  ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. అక్టోబర్ 21న నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. 659 మండలాలు, జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కలిపి 10,488 స్థానాలకు ఎన్నికలు జరగనుంది. ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.4 లక్షలు, జెడ్పీటీసీకి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ-జెడ్పీటీసీల నోటిఫికేషన్ విడుదల ఏపీలో ఎంపీటీసీ, […]

Alleti Maheshwar Reddy: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే తెలుస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలందరినీ రెండ్రోజులుగా హౌస్ అరెస్టులు చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడంలేదని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనపై ఇప్పటికీ విచారణ […]

Big Stories

Advertisement
×