BigTV English

Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ..

Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ..

Telangana Police Transfer: తెలంగాణలో భారీగా డీఎస్పీ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 77 మంది డీఎస్పీ అధికారులను బదిలీ చేస్తూ.. సీఎస్ రామకృష్ణరావు ఉత్వర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ లో పలువురు ఏసీపీలకు బదిలీలు పోస్టింగ్ అయ్యాయి. బదిలీ అయిన కొందరి అధికారుల వివరాలను చూద్దాం.


ALSO READ: IOB Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఐఓబీలో భారీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం

బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి..


శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్

చిక్కడపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్

మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్..

మేడ్చల్ ఏసీపీగా సిహెచ్ శంకర్ రెడ్డి

సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్

మలక్పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి

గాంధీనగర్ ఏసిపిగా ఏ యాదగిరి

ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు

కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్

చాంద్రాయణగుట్ట ఏసిపి గా ఏ సుధాకర్

కూకట్పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి

పేట్ బషీరాబాద్ ఏసిపి గా ఏసీ బాల గంగిరెడ్డి

పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ

మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి

షాద్నగర్ ఏసీపీ గా ఎస్ లక్ష్మీనారాయణ

సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి

గోషామహల్ ఏసిపి గా ఎస్ సుదర్శన్

కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి

మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య

అబిడ్స్ ఏసిపి గా పి ప్రవీణ్ కుమార్

Also Read: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.లక్షకు పైగా వేతనం.. ఇంకెందుకు ఆలస్యం

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×