E-Paper
Advertisement

ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.లక్షకు పైగా వేతనం.. ఇంకెందుకు ఆలస్యం

ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.లక్షకు పైగా వేతనం.. ఇంకెందుకు ఆలస్యం
Advertisement

ECIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.  హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హైదరాబాద్‌, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 16వ తేదీ నుంచి జూన్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 80

ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఈసీఈ/ఎలక్ట్రానిక్స్‌ & టెలీ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, సీఎస్‌ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్‌, సివిల్‌, కెమికల్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – ఖాళీలు:

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలు: 80

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.40 వేల నుంచి రూ. రూ.1,40,000 జీతం ఉంటుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 30 నాటికి 27 ఏళ్ల వయస్సు మించరాదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 5

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై, కోల్ కత్తా నగరాల్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలా ఫీజు ఉండదు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in/

అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. హైదరాబాద్ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. సెలెక్ట్ అయిన వారికి భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.40 వేల నుంచి రూ. రూ.1,40,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 80

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 5

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

జీతం: రూ.40 వేల నుంచి రూ. రూ.1,40,000.

Also Read: IOB Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఐఓబీలో భారీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×