E-Paper
Advertisement

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement
bapurao

BJP: మత మార్పిడులకు పాల్పడితే బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. ఆదిలాబాద్‌లో జనజాతి సురక్ష సభలో ప్రసంగించారు. కొందరు ముస్లిం పెద్దలు, పాస్టర్లు.. గిరిజనుల మత మార్పిడులకు పాల్పడుతున్నారని సోయం ఆగ్రహం వ్యక్తం చేశారు.

జన్నారం నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 12 మంది పాస్టర్లు ఉన్నారని.. ఇప్పటివరకు 12 వందల మంది ఆదివాసీలను మతం మార్చారని ఆరోపించారు. మతం మారిన వారు వెంటనే తిరిగి రావాలని.. లేకపోతే వారికి రిజర్వేషన్ కోల్పోయేలా చేస్తామని చెప్పారాయన. అదివాసీలను పెళ్లిళ్ల పేరుతో మతం మార్చుతున్నారని.. ఆ మహిళల పేరుపై భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుని కొల్లగొడుతున్నారని అన్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×