E-Paper
Advertisement

Revanth Reddy on Allu Arjun: అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

Revanth Reddy on Allu Arjun: అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
Advertisement

Revanth Reddy on Allu Arjun: ఐకాన్ సార్ అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని సీఎం అన్నారు. మహిళ మృతి కేసులో చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసిన విషయం కూడా విమర్శలు చేసేవారు గుర్తించాలన్నారు. అలాగే సినీ అగ్ర నటుడు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, తాను ఆ విషయంపై మాట్లాడడం సమంజసం కాదన్నారు.

Advertisement

Also Read: Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్

కానీ పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్.. తెలంగాణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపే సమయంలో, సీఎం రేవంత్ రెడ్డి పేరును ఇతరుల ద్వారా తెలుసుకొని ఉచ్చరించారు. దీనితోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బన్నీ అరెస్ట్ విషయంలో తన జోక్యం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×