E-Paper
Advertisement

Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ

Ameerpet: హైదరాబాద్ అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ
Advertisement

Ameerpet: హైదరాబాద్, అమీర్‌పేటలోని మైత్రీవనం ప్రాంతంలో గల అన్నపూర్ణ బ్లాక్‌లో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం రెండవ అంతస్తు నుండి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

అప్రమత్తమైన కోచింగ్ సెంటర్ సిబ్బంది వెంటనే విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, డిజాస్టర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ లేదా బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం.

Advertisement

ALSO READ: TG Global Summit: అక్షరాల రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×