E-Paper
Advertisement

భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!
Advertisement

Hyderabad Rains: భాగ్యనగరం ఓక్కసారిగా భారీ ఎండల నుండి ఉపశమనం కలిగించింది. హైదబాద్‌లో అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుండి వాతావరణంలో రాష్ట్రం వ్యాప్తంగా మార్పులు మొదలవడంతో నేడు పట్టణంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ప్రముఖ ఐటీ ప్రాంతాలైన జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్‌లోతో పాటు గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, కొత్తగూడ చౌరస్తా చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో భారీ వర్ఫాలు కురుస్తున్నాయి. తేలిక పాటీ ఈదరుగాలులతో పాటు నగరంలో వర్షం కురుస్తుంది.

రోడ్లన్నీ జలమయం..

గత కొన్ని రోజులుగా పట్టణంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం ఓక్కసారిగా వాతావరణం మారిపోయి నగరంలో వర్షం రావడంతో ప్రజలు కాస్త ఉపశమనం చెందుతున్నారు. చిన్న వర్షానికి పిల్లలు సైతం బైటికి వచ్చి వర్షంలో చిందులు వేస్తున్నారు. భారీ వర్పాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షానికి భారీ నీరు రావడంతో ప్రయాణికులు మరియు రోడ్ల పై భారీగా వాహణాలు నిలిచి పోయాయి. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఎర్పడింది.

Advertisement

Also read: గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

నైరుతి రుతుపవనాలు..

పట్టణంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు, మరియు జీహెచ్‌ఎంసీ మన్సూన్ టీమ్స్ రోడ్ల పై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగలిగారు. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ముందుగానే వర్షాలు అక్కడక్కడ కురస్తున్నాయి. రాష్ట్రంలో రైతులు సైతం ముందస్తు పనులను కంప్లీట్ చేసుకోని నేలపై పంట విత్తడానికి సిద్దపడుతున్నారు.

Advertisement

Also read: మారుతున్న వాతావరణంతో ముప్పు..

Related News

ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి.. బంగాళాఖాతంలో అల్పపీడనం!

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×