E-Paper
Advertisement

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?
Advertisement

Hyderabad Incident: హైదరాబాద్ చిక్కడపల్లిలో యువతిని వేధించాడని జరిగిన గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి చనిపోయాడు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో నివాసముంటున్న రామ్మోహన్ (55) డీఆర్డీఓలో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా రామ్మోహన్ వేధించటంతో యువతి అదే ప్రాంతంలో ఉంటున్న అభిజిత్ అనే యువకునికి విషయం చెప్పింది.

Also Read: భార్య మిస్సయ్యిందని వెళ్తే పోలీసులకే దిమ్మతిరిగే షాక్… 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్ – శ్వేత బసు జంటగా నటించిన సిరీస్ స్ట్రీమింగ్

Advertisement

ఈ క్రమంలో అభిజిత్ వచ్చి రామ్మోహన్ ను నిలదీశాడు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. అభిజిత్ కోపంతో రామ్మోహన్ ను బలంగా తోసివేయటంతో కిందపడ్డ అతని తలకు గాయాలయ్యాయి. వెంటనే రామ్మోహన్ ను కాచిగూడలోని సీసీ షరాఫ్ ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ రామ్మోహన్ చనిపోయాడు. రామ్మోహన్ భార్య కాత్యాయిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: థియేటర్లలో 170 కోట్లు కొల్లగొట్టిన నాని ఊచకోత… ఐదు భాషల్లో ఓటీటీలోకి

Tags

Related News

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

నేరాలపై ఉమ్మడి దండయాత్ర.. దక్షిణాది రాష్ట్రాల పోలీసు బాస్‌ల మెగా మీట్!

ఇదేం విచిత్రం.. మూడు కార్పొరేషన్లకు 3 రకాల ఆర్థిక తారతమ్యాలా..?

తెలంగాణలో ‘భూ భారతి’ డిజిటల్ రీ సర్వే స్టార్ట్.. రోవర్ పద్దతిలో భూముల కొలతలు!

Big Stories

Advertisement
×