E-Paper
Advertisement

తెలంగాణ పేరుతో రాష్ట్రంలో 13 వ పార్టీగా కవిత TRS.. గతంలో వచ్చిన పార్టీలివే..?

తెలంగాణ పేరుతో రాష్ట్రంలో 13 వ పార్టీగా కవిత TRS.. గతంలో వచ్చిన పార్టీలివే..?
Advertisement

Telangana Parties: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ను అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావడమే తమ లక్ష్యమని కవిత ప్రకటించారు. నేను మీ అమ్మను.. తల్లి జేబు చూడదు.. కడుపు చూస్తుంది” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు నేడు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే రాష్ట్రంలో తెలంగాణ పేరుమీద చాలా పార్టీలు ఎర్పడ్డాయి. కవిత పెట్టిన TRS పార్టీతో తెలంగాణ పేరుతో ఉన్న పార్టీల సంఖ్య 13 చేరింది.

Also Read: వారెవ్వా.. ఏం ఐడియా ఓకేయాప్‌లో బస్, మెట్రో, సఫారీ టికేట్లు.. నిమిషాల్లో పని పూర్తి..!

రాష్ట్రంలో 13 పార్టీలు అవి ఇవే..?

Advertisement

తెలంగాణ పేరుతో రాష్ట్రంలో 13 పార్టీలు ఆవిర్భవించాయి. తెలంగాణ రాష్ట్రసమితిని కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత మరో 12 పార్టీలు తెలంగాణ పేరుతో రిజిస్టర్ అయ్యాయి. నవ తెలంగాణ పార్టీ (దేవేందర్ గౌడ్), తల్లి తెలంగాణ పార్టీ( విజయశాంతి), తెలంగాణ జన సమితి ( కోదండరాం), వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ( వైఎస్ షర్మిల), తెలంగాణ రాజ్యాధికార పార్టీ( తీన్మార్ మల్లన్న), తెలంగాణ సాధన సమితి(ఆలె నరేంద్ర), తెలంగాణ ఇంటి పార్టీ( చెరుకు సుధాకర్), తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(గద్దర్), తెలంగాణ నగారా సమితి( నాగం జనార్ధన్ రెడ్డి), తెలంగాణ రక్షణ సమితి (డాక్టర్.రాజేశ్వర్ రావు), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (విమలక్క), తెలంగాణ రాష్ట్ర సేన(కవిత) పార్టీలు ఆవిర్భవించాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉంది.

Also Read: గుంటనక్కలతో దందాలు చేసింది మీరే కదా.. కవిత పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×