E-Paper
Advertisement

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!
Advertisement

Dandiya Accident: ఎంవీఎస్ఆర్ కళాశాలలో శనివారం నిర్వహించిన దాండియా ఉత్సవాల్లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, విద్యార్థిని మరణం బాధాకరమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఎంవీఎస్ఆర్ కాలేజీలో జరుగుతున్న దాండియా వేడుకల్లో భారీ గాలి కారణంగా లైటింగ్ సిస్టమ్ కూలిపోవడంతో విద్యార్థి మరణంతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారన్నారు.

సీఎం స్పందించాలి..

ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కాలేజీల యాజమాన్యాలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఈవెంట్ ఆర్గనైజర్లకు ఆర్డర్లు ఇచ్చినప్పుడు వాటి ఫిట్టింగ్ సరిగ్గా ఉందో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన వారిలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారన్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధితులకు ప్రభుత్వ ఖర్చులతోనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also read: ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

Tags

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×