BigTV English
Ekashila Housing Society: ఏకశిలలో ఏకఛత్రాధిపత్యం, సొసైటీ మాటున అక్రమాలెన్నో.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
Mlc Kodandaram : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం
Special Powers To Hydra: హైడ్రా కోరలకు మరింత పదును.. జీవో జారీ, ఇక వాటిపై కమిషనర్‌దే ఫైనల్ నిర్ణయం

Special Powers To Hydra: హైడ్రా కోరలకు మరింత పదును.. జీవో జారీ, ఇక వాటిపై కమిషనర్‌దే ఫైనల్ నిర్ణయం

హైదరాబాద్, స్వేచ్ఛ: హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జోవోను జారీచేసింది. పలు శాఖల అధికారాలను హైడ్రాకు బదిలీ చేయటంతో బాటు హైడ్రా కమిషనర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయపరమైన వివాదాలు రాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్లారిటీతో జీవో.. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను […]

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్
Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?
Hyderabad : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Hyderabad : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Hyderabad : ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను అత్యంత ప్రణాళికాబద్ధంగా విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు అవసరమైన అన్ని చర్యలనూ తమ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బిల్డర్స్‌తో జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, హైదరాబాద్ విస్తరణలో బిల్డర్స్ పాత్రను […]

GHMC : టార్గెట్ జీహెచ్‌ఎంసీ
Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
Minister Seethakka : అప్పుల అప్పారావు లెక్కలెన్నో..! – మంత్రి సీతక్క
Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు.. అధికారులకు క్లాస్
Devi Sri Prasad Event: దేవిశ్రీ ఈవెంట్ కోసం గచ్చిబౌలీ స్టేడియం ట్రాక్‌పై భారీ సెట్.. ప్రశ్నించిన ‘బిగ్ టీవీ’ ప్రతినిధిపై దౌర్జన్యం

Devi Sri Prasad Event: దేవిశ్రీ ఈవెంట్ కోసం గచ్చిబౌలీ స్టేడియం ట్రాక్‌పై భారీ సెట్.. ప్రశ్నించిన ‘బిగ్ టీవీ’ ప్రతినిధిపై దౌర్జన్యం

Gachibowli Stadium: సాక్షాత్తు సీఎం రేవంత్ ఆదేశాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతోంది. క్రీడలకు కేంద్రమైన గచ్చిబౌలీని ఆటలకు బదులు పాటల కార్యక్రమాన్ని వేదికగా మలచుకోడానికి అనుమతులు ఎలా ఇస్తారు? వేదికల నిర్మాణానికి ట్రాకులు తవ్వేయడం న్యాయమా? ఈ ప్రశ్నలు వేస్తోంది మరెవ్వరో కాదు.. అక్కడ నిత్య ప్రాక్టీస్ కోసం వచ్చే క్రీడాకారులు.. ప్రజలు. మరి, దీనికి అధికారులు ఏమంటారు? ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం ఇవ్వలేని నిర్వాహకులు […]

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: మన టార్గెట్ అదే.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ మార్గదర్శకాలు, వాళ్లకు మద్దతుగా ఉందాం

KTR on Musi River: కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. బుధవారం గ్రేటర్‌లోని పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారాయన. మూసీ అభివృద్ధి, హైడ్రా విషయంలో అవగాహన, […]

BRS MLAs meeting: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

BRS MLAs meeting: కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?

BRS MLAs meeting: గ్రేటర్‌ హైదరాబాద్‌పై బీఆర్ఎస్ పట్టు కోల్పోయిందా? వరుసగా కేటీఆర్ లేవనెత్తిన అంశాలు బూమరాంగ్ అవుతున్నాయా? కేటీఆర్ కీలక సమావేశానికి గ్రేటర్ ఎమ్మెల్యే లంతా వచ్చారా? ఏవేవో సాకులు చెప్పి ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారా? ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కారు పార్టీ అలర్ట్ అయ్యింది. గ్రేటర్‌పై పట్టు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్‌లో కొద్దిరోజులుగా ఆ పార్టీలో […]

IAS Lunch Motion: ఐఏఎస్‌ల్లో టెన్షన్.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది?

Big Stories

×