E-Paper
Advertisement

బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్దం.. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్దం.. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Advertisement

Balka Suman: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపేలా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రైళు పట్టాలలు కోయండి, మిలిటెడ్ ఉద్యమాలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయంమే.. అందుకుగాను పోలీసులు బాల్కసుమన్ పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్దం చేసారు.

Also Read: గుంపు మేస్త్రీపై పోరాటానికి.. ప్రజలు సిద్ధం కావాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

Advertisement

దీంతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కార్యాలయానికి వచ్చారన్న సమాచారంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తెలంగాణ భవన్‌లోకి వెల్లేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్కసున్ పై నాన్ బేయిల్ కింద కేసు నమోదైంది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా నోటిసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆబిడ్స్ ఏసీపీ బీఆర్ఎస్ న్యాయవాదులకు తెలిపారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ ఆస్థులను ద్వంసం చేసేలా మాట్లాడారని పలువురు రాజకీయ నాయకులు ఫైర్ అయ్యారు.

Also read: ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో యువకుడు బ్లాక్‌మెయిల్..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×