E-Paper
Advertisement

ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో యువకుడు బ్లాక్‌మెయిల్..!

ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో యువకుడు బ్లాక్‌మెయిల్..!
Advertisement

Love Blackmail: స్వేచ్చ బ్యూరోె: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా దోపిడీ చేసిన అనంతరం నగ్న వీడియోలు, ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థి పై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కండ్రకోయలోని ఓ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న యువతి, తన సహ విద్యార్థి యువకుడితో స్నేహం పెంచుకుంది. అనంతరం ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను ఒప్పించిన నిందితుడు ఆక్సిజన్ పార్క్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

Also read: విద్యార్ధులకు అలర్ట్.. గురుకులాల టైం టేబుల్‌లో మార్పులు

డబ్బులు డిమాండ్..

Advertisement

తరువాత పలుమార్లు తన పై లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియో కాల్స్ సమయంలో నగ్న దృశ్యాలను రికార్డు చేసి ఫొటోలు సేకరించినట్లు యువతి తెలిపింది. అనంతరం డబ్బులు డిమాండ్ చేసాడని తెలిపింది. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడని యువతి ఆరోపించింది. ఇటీవల బాధితురాలి సోదరుడికి ఆ ఫొటోలు, వీడియోలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు యువకునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read: నల్గొండ జిల్లాలో కాలి బూడిదైన బస్సు.. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×