E-Paper
Advertisement
బాల్క సుమ‌న్ అరెస్టు… కేటీఆర్ క్లీన్ బౌల్డ్‌..! రెండ్రోజుల్లోనే రెండు ర‌కాలుగా..! ఇదేందే రామ‌న్నా..?

బాల్క సుమ‌న్ అరెస్టు… కేటీఆర్ క్లీన్ బౌల్డ్‌..! రెండ్రోజుల్లోనే రెండు ర‌కాలుగా..! ఇదేందే రామ‌న్నా..?

న‌టించ‌డం రాదంటాడు. ఉన్న‌దున్న‌ట్టు మాట్లాడుడే తెలుసంటాడు. దీన్నే జ‌నం త‌ప్పుగా అర్ధం చేసుకుని త‌న‌కు అహంకారాన్ని ఆపాదించార‌ని తెగ బాధ‌ప‌డ‌తాడు. కానీ ఆయ‌న సంద‌ర్బాన్ని బ‌ట్టి, వేదిక‌ను బట్టి నాలుక మ‌డ‌తెడ‌తా ఉంటాడు. ఏ ఎండ‌కు ఆ గొడుగ‌న్న‌మాట‌. సినీ న‌టులు ఆయా పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టు.. కేటీఆర్ కూడా స‌మ‌యానుకూలంగా, అక్క‌డి ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని అభిప్రాయాలు మారుస్తా ఉంటాడు. కేటీఆర్ మాటంటే.. ఆ పార్టీ మాట‌న్న‌ట్టే. ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయినా.. స్టీరింగ్ […]

రైల్వే పట్టాలు కోసేయమంటే అరెస్ట్ చేయక హారతి ఇస్తారా? బాల్క సుమన్‌పై శివసేన రెడ్డి ఫైర్!
బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్దం.. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం.. శిక్ష‌లు.. సెక్ష‌న్ల‌పై  ఆరెస్ ప్ర‌వీణ్‌తో  శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి.. భ‌వ‌న్‌కు విన‌తుల తాకిడి!

ప్ర‌భుత్వ ఆస్తుల ధ్వంసం.. శిక్ష‌లు.. సెక్ష‌న్ల‌పై ఆరెస్ ప్ర‌వీణ్‌తో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలి.. భ‌వ‌న్‌కు విన‌తుల తాకిడి!

కాబోయే హోం మినిష్ట‌ర్ క‌దా ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌. మాజీ ఐపీఎస్ అధికారి కూడానాయే. నేర‌ము, శిక్ష‌, సెక్ష‌న్లు.. ఇవ‌న్నీ బాగా తెలిసి ఉన్నోడు. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్లు కంఠ‌తా వ‌చ్చినోడు. అందుకే మొన్న బండి భ‌గీర‌థ్ విష‌యంలో మొత్తం చ‌ట్టాల‌న్నీ వ‌ళ్లెవేశాడు. అక్క‌డేం జ‌రిగిందో.. జ‌ర‌గ‌బోతుందో అంతా ఊహించేశాడు. దానికి శిక్ష‌లు ఎలా ఉండాలె? పోలీసులేం చేశారు? ఎంత మంది నాకా బంధీ చేస్తున్నారు? అస‌లు ఎంత మంది ప్ర‌ధాని సెక్యూరిటీలో ఉన్నారు? పోలీసుల సంఖ్య […]

బాల్క సుమన్ ‘మిలిటెంట్’ రాజకీయం.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసమా? సెల్ఫ్ గోలా?
బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

బాల్క సుమ‌న్.. ఉద్య‌మ‌ వీరుడి నుంచి రాజ‌కీయ ఉన్మాది వ‌ర‌కు! బీఆరెస్ మీడియా గ్రూపు నుంచి బాల్క మాట‌లు గాయ‌బ్‌!

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో ఆ దూకుడు అత‌న్ని హీరోను చేసింది. వెనుకాముందు ఆలోచించ‌కుండా క‌ద‌న‌రంగంలో దిగే తీరు.. ఉద్య‌మానికి ఊపిరి పోసింది. గెరిల్లా త‌ర‌హా యుద్ధ విద్య‌లు అమ‌లు చేసిన‌ప్పుడు అంద‌రినీ ఔరా అనిపించేలా చేశాయి. ఇవ‌న్నీఅత‌న్ని అతి చిన్న వ‌య‌స్సులోనే ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. తెలంగాణ వ‌స్తుందో రాదోన‌నే రోజుల్లో ఆ తెగువ.. సాహ‌సం.. ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు అరుదే. అందులో బాల్క సుమ‌న్ ఒక‌డు. అందుకే కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు తీశాడు. కేటీఆర్ అక్కున […]

బాల్క సుమన్‌ని మెంటల్ హస్పిటల్లో చేర్పించండి: మెట్టు సాయికుమార్!
బాల్క సుమన్ వ్యాఖ్యలపై.. సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్..!
సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్!
KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో బాల్క సుమన్ భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ నేతల అవివేకమని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుమన్ ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. తమకు […]

Balka Suman: బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా ఉస్మానియాలో సెగలు.. రేవంత్, వివేక్ దిష్టిబొమ్మల దహనం
Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!

తెలంగాణలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ,  ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రజాతీర్పు తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఇతర పార్టీల కౌన్సిలర్లను ప్రలోభపెట్టో లేదా ఒత్తిడి తెచ్చో పీఠాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల […]

Big Stories

Advertisement
×