E-Paper
Advertisement

Kothagudem Hospital: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. నిలబడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

Kothagudem Hospital: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. నిలబడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!
Advertisement

Kothagudem Hospital: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం ఓ మహళా గర్భిణిని ఆసుపత్రికి వచ్చింది. చికిత్సనిమిత్తం వచ్చి ఆ మహిళా గర్చినిని అక్కడి సిబ్బంది ఎవరు పట్టించుకోలేదు.దీంలో ఆ మహిళ అలాగే ఓ పక్కకు నించుండి పోయింది.

నిలబడిన చోటే ప్రసవం..

దీంతో ప్రసవ వేదనతో ఆ మహిళ బెడ్ పక్కనే అలాగే నిల్చుండి పోయింది. దీంతో పురిటి నోప్పులు భరించలేక ఆ మహిళ నించోని బిడ్డకు జన్మరనిచ్చింది. దీంతో ప్రసవనంత పుట్టిన బిడ్డ నించున్న చోటే కిందపడిన నవజాత శిశువుకు గాయాలైనట్లు సమాచారం. మహిళకు అధిక రక్తస్రావం కావడంతో ఆందోళన చెందారు.

Advertisement

Also read: Gomaram Bal Reddy: మేడ్చల్ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాల్‌రెడ్డి!

వైద్యుల నిర్లక్ష్యం..

ఈ ఘటనను చూసిన ఇతర గర్భిణీ మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సరైన సమయానికి స్పందించలేదని అందువల్లే నవజాత శిశువుకు ఇలా జరిగిందని బాదిత మహిళ బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనతో కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Also read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. మరో కొత్త సేవలు!

Related News

1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సీ ఓటర్ సర్వేతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకు.. తెలంగాణలో 8-10 ఎంపీ సీట్లు బీజేపీవేనా?

గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?

హాస్పిటల్ క్వార్టర్స్‌లో దారుణం.. 21 ఏళ్ల నర్స్ దారుణ హత్య?

Big Stories

Advertisement
×