E-Paper
Advertisement

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు
Advertisement

Fire Incident: సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ సమీపంలో ఉన్న.. ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ అయిదవ అంతస్తులో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో భారీ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Advertisement

అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×