E-Paper
Advertisement
చిమిర్యాల స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన విద్యార్థుల రికార్డులు!

చిమిర్యాల స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన విద్యార్థుల రికార్డులు!

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల ప్రభుత్వ హైస్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల ఆఫీస్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గది మొత్తం వ్యాపించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఆఫీస్ గదిలో భద్రపరిచిన విద్యార్థుల కీలక రికార్డులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాద సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. స్థానికులు, సిబ్బంది వెంటనే స్పందించి మంటలను […]

నల్గొండ జిల్లాలో కాలి బూడిదైన బస్సు.. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు
విశాఖ స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Vizag Bus Fire: వైజాగ్‌లో ఘోర ప్రమాదం.. మంటల్లో  కాలి బూడిదైన బస్సు
Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌‌లో పేలిన సిలిండర్.. భయంతో జనాలు పరుగులు

Fire Incident: సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ సమీపంలో ఉన్న.. ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ అయిదవ అంతస్తులో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో భారీ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో […]

Goa Fire Accident: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. సీఎం కీలక ఆదేశాలు
Goa Fire Accident: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది స్పాట్ డెడ్
Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఏమైందంటే..

Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఏమైందంటే..

Fire Accident: ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతుండటం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. నిత్యం ఏదొక ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా  పాతబస్తీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోడౌన్ […]

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం
Fire Incident: ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Fire Incident: విశాఖ HPCLలో అగ్ని ప్రమాదం.. భయంతో  పరుగులు
Sigachi Industries: మాటలకందని విషాదం.. ఊహించని ప్రమాదం.. సిగాచీ ఇండస్ట్రీలో ఏం జరిగింది?

Big Stories

Advertisement
×