E-Paper
Advertisement

VIP Darshan: మంత్రికే మస్కా కొట్టిన అర్చకుడు.. మాస్క్ తీయగానే పూజారికి ఫ్యూజులు అవుట్..?

VIP Darshan: మంత్రికే మస్కా కొట్టిన అర్చకుడు.. మాస్క్ తీయగానే పూజారికి ఫ్యూజులు అవుట్..?
Advertisement

VIP Darshan: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో సముద్ర తీరాన ఉన్న తిరుచెందూరు మురుగన్ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి దర్శనం కోసం క్యూలో జనాలు వేచి చూస్తూ ఉంటారు. అయితే కొంత కాలంగా ఈ ఆలయంలో విఐపి దర్శనాల పేరుతో సామాన్య ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ సంఘటనపై స్పందించిన మంత్రి రమేష్ నేరుగా ఆలయంలో నిజా నిజాలను తెలుసుకోవడం కోసం సాదారణ వ్యక్తిలా మారు వేశంలో వచ్చి తెలుసుకున్నారు.

Also read: ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

మంత్రి నుండి 4000 వసూలు..

Advertisement

తిరుచెందూరు మురుగన్ ఆలయంలో జరుగుతున్న అర్చకుల అవినీతిని పసిగట్టేందుకు మంత్రి రమేష్ మారు వేశంలో వెల్లారు. మోహనికి మాస్క్ దరించి, అచ్చం సామాన్య భక్తుడిలా గుడికి వచ్చారు. దీంతో ఓ అర్చకుడు వచ్చి మీకు వీఐపీ దర్శనం చేయిస్తానని మంత్రి నుంచి రూ. 4000 వసూలు చేశాడు. అర్చకుడికి గూగుల్ పే ద్వారా రూ. 4000 లను మంత్రి రమేష్ చెల్లించారు. దీంతో దర్శనం అనంతరం మంత్రి మాస్క్ తీసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో మంత్రిని చూసిన అర్చకుడు భయంతో పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహనికి గురైన మంత్రి రమేష్ అర్చకుడితో పాటు, మరో భద్రతా సిబ్బందిని అధికారులు సస్సెండ్ చేశారు. మంత్రి సాధారన వ్యక్తిలా వచ్చి భక్తుల కష్టాలను తెలుకుంన్నందుకు అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Also read: నల్గొండ జిల్లాలో కాలి బూడిదైన బస్సు.. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×