E-Paper
Advertisement

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!
Advertisement

Assistant Professor: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక వివరాల్లోకి వెలితే.. రానున్న రెండు, మూడు రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోష్టులకు నోటిఫికేషన్ వెడుదల చేస్తామని తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు గత 13 ఏళ్ల తర్వాత తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.

500 పైగా పోస్టులతో..

అయితే దశల వారీగా యూనీవర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ పక్రియ చేపడు తామని ప్రభుత్వ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీనికోసం మొదటి దశలో 500 పైగా పోస్టులతో నోటిఫికేషన్ వెలవడే అవకాశం ఉంది. ఈ నియామక పక్రియకు సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్‌‌ను ప్రభుత్వం జారీ చేసి నట్టు సమాచారం.

గత 13 ఏళ్లుగా..

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో అన్నీ యూనివర్సీటీలలో ప్రొఫెసర్ల కొరత ఉందని హయ్యర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ ఛైర్మెన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి అన్నారు. గత 13 ఏళ్లుగా యునివర్సీటిలోని ఖాళీల భర్తీ జరగలేదని తెలిపారు. దీంతో ఎలాంటి వివాదాలు లేకుండా రిక్రూట్ మెంట్ చేస్తామని దీనికోసం పారదర్శకంగా నియామకాలు చేపడుతామని అధికారి తెలిపారు.

Also read: తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Tags

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×