E-Paper
Advertisement

సీఎం రేవంత్ అత్యవసర కేబినెట్ భేటీ.. ఎల్ నినోతో నష్టపోయిన రైతులకు పరిహరం!

సీఎం రేవంత్ అత్యవసర కేబినెట్ భేటీ.. ఎల్ నినోతో నష్టపోయిన రైతులకు పరిహరం!
Advertisement

El Niño: నేడు రాష్ట్రంలోని ఎల్ నినో అంశంపై చర్చించేందుకు సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం సీఎం రేవంత్ సమావేశం ఎర్పాటు చేశారు. ఎల్‌నినో పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సచివాలయాకి చేరుకున్న సిఎం, పలువురు మంత్రులు హజరయ్యారు.

రైతులకు పంట నష్టం..

సీఎం, మంత్రులందరూ కలిసి అనధికారిక కేబినెట్ సమావేశం ఎర్పాటు చేశారు. ఎల్ నినోపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో పరిస్తితితులపై నివేదికను సీఎం కి అధికారులు సమర్పించారు. సమావేశం అనంతరం సిఎం ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ వెల్లడించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో రైతులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పనున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేలు పంటనష్టం ప్రకటించే అవకాశం ఉన్నట్టు అక్కడి అధికారుల తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 320 మండలాలో కరువు, 117మండలాల్లో తీవ్రమైన కరువు అని సీఎం రేవంత్ రెడ్డికి అధికారుల నివేదికలు సమర్పించారు.

కేంద్రానికి..

Advertisement

ఈ సమావేశంలో రేపు అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేశారు. దీంతో డిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలోని కరువును తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తక్షన సహయం కింద 20వేల కోట్లు కోరనున్నటక్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది.

Also read: చెన్నైలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోయిన తాగు నీటి నిల్వలు!

Tags

Related News

రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!

చెత్త సేకణనలో కొత్త రూల్స్.. అందరూ ఇవి చేయాల్సిందే: సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

Big Stories

Advertisement
×