E-Paper
Advertisement

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!
Advertisement

Indiramma Housing: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టిస్తూ స్ధలం కలిగిన వ్యక్తులకు ఇంటి నిర్మానానికి 5 లక్షల రూపాయల ఆర్టిక సహయాన్ని అందిస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఇందులో భాగంగా తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిదిలో ఇండ్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఏంపికి విధానం..

హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికోసం ప్రభుత్వం కొన్నినియమాలను పెట్టింది. ల‌బ్దిదారుని వార్షిక ఆదాయం రూ. 6ల‌క్ష‌లకు మించి ఉండరాదని, ద‌రఖాస్తు దారుని పేరిట క్యూర్ ప‌రిధిలో స్ధ‌లం గానీ, స్వంత ఇల్లుకానీ ఉండ‌కూడ‌దని తెలిపింది. ఒక కుటుంబం నుంచి ఒక ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే స్వీక‌రిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప‌ధ‌కం కింద ప్ర‌తిపాదించిన 525 చ‌ద‌రపు అడుగుల‌ ఫ్లాట్‌లో ఒక బెడ్ రూమ్‌, హాల్‌, కిచెన్ ఉంటాయని అధికారులు తెలిపారు. మొదటగా ఈ క్రింద తెలిపిన నియోజక వర్గాల్లో కట్టాలని ప్రభుత్వం నిర్ణయంచింది.

Advertisement

Also Read: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

దరఖాస్తు చేసుకునే విధానం..

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ అర్హతలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు, గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివసిస్తూ ఉండాలని పేర్కోంది. హైదరాబాద్‌లో మరెక్కడైనా సొంత ఇల్లు, నివాస స్థలం లేని కుటుంబాలు మాత్రమే అర్హులని తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు అందుబాటులో ఉంటుందని సర్కార్ పేర్కోంది. మీసేవ లేదా వాట్సాప్ 8096958096 నంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు రుసుమును రూ. 100 గా నిర్థారించింది. ప్రభుత్వం తీసే లక్కీ డ్రాలో ఫ్లాట్ మంజూరు కాకపోతే చెల్లించిన రూ. 10,000 ఈఎమ్‌డీ మొత్తం మీ ఖాతాకు తిరిగి జమ చేస్తామని సర్కార్ తెలిపింది.

ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టే నియోజ‌క‌వ‌ర్గాలు

Advertisement

రాజేంద్రనగర్ – మైలార్‌దేవ్‌పల్లి
మహేశ్వరం – జల్‌పల్లి
శేరిలింగంపల్లి – రాయదుర్గం
ఇబ్రహీంపట్నం – తట్టిఅన్నారం, బండ్లగూడ
మల్కాజిగిరి – కౌకూర్
నాంపల్లి – రెడ్‌హిల్స్ మ‌రియు నీలోఫర్ ఆసుపత్రి పోలీస్ క్వార్టర్స్
ఖైరతాబాద్ – హకీంపేట్, జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ
కార్వాన్ – పోలీస్క్వార్టర్స్
బహదూర్‌పురా – నందిముసలిగూడ
అంబర్‌పేట్ – సిటీపోలీస్ లైన్స్
కూకట్‌పల్లి – కేపీహెచ్‌బీకాలనీ
మేడ్చల్ – పోచారం ఎల్‌ఐజీకాలనీ
కుత్బుల్లపూర్ – గాజులరామారం
సనత్‌నగర్ – పాటిగడ్డ
సికింద్రాబాద్ – మారేడ్‌పల్లి–మహేంద్రహిల్స్
మలక్‌పేట్ – గడ్డి అన్నారం ఆర్అం డ్ బీ క్వార్టర్స్

Also read: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×