E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!
Advertisement

Telangana Rain: హైదరాబాద్‌కు వాతావకణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న ఈ నెల 28 న తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కోన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, మరో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.

అతి భారీ వర్షాలు..

దీంతో రాష్ట్రంలో ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తె గూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. వీటితో పాటుగా నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఎల్లుండికి..

Advertisement

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయన్న వాతావరణం క్లారిటీ ఇచ్చింది. ఎల్లుండికి తీవ్ర తుఫానుగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 28 ఉదయం నాటికి ఏపీ తీరానకి సమీపంలో చేరుకోనున్న తీవ్ర తుఫాను కారణంగా ఈ నెల 28 న మధ్యాహ్నం బాపట్ల విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తుఫాను దాటి భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Also read: ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

Tags

Related News

ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ సమరశంఖం.. నవంబరు 1న భారీ బహిరంగ సభ!

తెలంగాణలో అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం!

FCI బియ్యం సరఫరాలో భారీ అక్రమాలు.. 14 మంది మిల్లర్లు అరెస్ట్!

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

ఒక్క ఫోన్ కాల్‌తో సీన్ రివర్స్.. కారులో రూ.2.40 లక్షలతో ఏసీబీకి చిక్కిన వాటర్ బోర్డ్ JD!

మాదాపూర్, ఐటీ కారిడార్ వాసులకు గుడ్ న్యూస్..?

టీజీ-ఐపాస్ సర్వర్‌ హ్యాక్.. హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారో తెలిస్తే షాకవుతారు!

Big Stories

Advertisement
×