E-Paper
Advertisement

Big Impact Awards: అంగరంగ వైభవంగా బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్-2025 కార్యక్రమం..

Big Impact Awards: అంగరంగ వైభవంగా బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్-2025 కార్యక్రమం..
Advertisement

Big Impact Awards: హైదరాబాద్  మహా నగరంలో ముఖ్యమైన వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని ‘బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ 2025’ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మియాపూర్ సమీపంలో హోటల్ శుభం సెలబ్రేషన్స్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అవార్డుల ప్రదానం ప్రారంభమైంది. Embracing Unconventional Excellence అనే నినాదంతో ఈ అవార్డులు అందించారు. ఆర్కాల రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని సమర్పించింది.

Advertisement

ఈ కార్యక్రమానికి మానెపల్లి జ్యువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ సహకారం అందించగా.. ఈ-ఇన్‌ఫ్రా, అర్బన్ కాసా – రామ్ చందన్ కో-స్పాన్సర్‌గా వ్యవహరించాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులను, సంస్థలను ఈ వేదికపై సన్మానించారు. బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ 2025 నగర వ్యాపార రంగానికి గొప్ప గుర్తింపునిచ్చిందని చెప్పొచ్చు.

Advertisement

ALSO READ: Hyderabad News: తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×