Yadagirigutta Tragedy: దైవ దర్షనం కోసం ఓ కుటుంభం దేవుడి దగ్గరికి వెలితే తీరని విషాదం చోటు చేసుకుంది. అక్కడికి వెలితే దేవుడు మమ్ములను కాపాడు అనుకున్న ఓ కుటుంభానికి తీవ్ర విషాదం ఎదురైంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన ఓ కుటుంబం ఆలయం వద్దకు వెల్లారు. దీంతో గుట్ట కింద ఉన్నటువంటి పుష్కరిణిలోకి స్నానం చేయడానికి కుటుంభికులంతా కలిసి వెల్లారు. అయితే వీరితో పాటుగా ఓ మమూడేళ్ల చిన్నారి(3) కూడా స్నానం చేయడానికి తల్లితండ్రులతో వెల్లింది. ఇక చిన్నారి నీటిలో మునిగింది. ఈ క్రమంలో ఆ పుష్కరిణిలోని నీటిని చిన్నారి మింగింది.
అనంతంరం ఆ నీరు మింగిన చిన్నారి కొద్ది సేపటి తరువాత చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అలర్ట్ అయిన తల్లి తండ్రులు పక్కనే ఉన్న సమీప ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో ఆ బాలిక మార్గ మద్యంలో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ సంఘటన ఆ కుటుంభంలో తీరని షోకాన్ని మిగిల్చింది. కాపాడు తాడనుకున్న దేవుడి దగ్గరికి వస్తే చిన్నారిని బలి తీసుకున్నారంటూ ఆ పాప కుటుంబికుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరిణిలోని నీరు కలుషితం వల్లే మా పాప చనిపోయిందంటూ కుటుంభికుల ఆవదోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read: 65 ఇంచుల టీవీపై 66 % డిస్కౌంట్..ఎన్నడూ లేని ఆఫర్