E-Paper
Advertisement
Pawan Kalyan: కోన్‌కిస్కాకు భయపడేది లేదు.. ద్వారంపూడిని దంచేసిన జనసేనాని..

Pawan Kalyan: కోన్‌కిస్కాకు భయపడేది లేదు.. ద్వారంపూడిని దంచేసిన జనసేనాని..

Pawan Kalyan: అన్నట్టుగానే జనసేనాని.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై చెలరేగిపోయారు. ద్వారంపూడి చరిత్ర అంతా తవ్వి పోశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో.. తనను దిగజారి బూతులు తిడుతూ.. ద్వారంపూడి తీవ్ర పదజాలం వాడారని గుర్తు చేశారు. అయినా, తనకు కోపం రాలేదని.. కానీ, జనసైనికులపై దాడి చేస్తే మాత్రం చాలా ఆవేశం వచ్చిందని చెప్పుకొచ్చారు. తనకొచ్చిన కోపానికి స్పందించి ఉంటే.. ద్వారంపూడి ఉండేవాడే కాదని అన్నారు. ద్వారంపూడిని.. డెకాయిట్ చంద్రశేఖర్‌రెడ్డి అంటూ విమర్శించారు. […]

Bandi Sanjay: బండి వ్యూహం మార్చారా? ఎరక్క ఇరుక్కుంటున్నారా?
Telangana: కాంగ్రెస్‌లో టికెట్లు ఇచ్చేది కేసీఆరే.. బీజేపీ మైండ్ గేమ్!
Pawan Kalyan: కాకినాడలో కాక.. పవన్ వర్సెస్ ద్వారంపూడి.. హైటెన్షన్
MohanBabu: ల్యాండ్ కబ్జా గొడవలో మోహన్‌బాబు!.. మంచు రౌడీలపై గ్రామస్తుల దాడి..

MohanBabu: ల్యాండ్ కబ్జా గొడవలో మోహన్‌బాబు!.. మంచు రౌడీలపై గ్రామస్తుల దాడి..

MohanBabu: సీనియర్ నటుడు మోహన్ బాబు వివాదం‌లో‌ చిక్కుకున్నారు. శ్రీ విద్యానికేతన్ సమీపంలోని 34 సెంట్ల స్థలంపై గొడవ జరుగుతోంది. మోహన్‌బాబుకు సంబంధించిన బౌన్సర్లు.. కత్తులు, పెట్రోల్ క్యాన్లతో వచ్చారని.. గొడవ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ప్రభుత్వ భూములను మోహన్‌బాబు కాజేస్తుంటే.. తాము అడ్డుకుంటే చంపడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మోహన్‌బాబు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని ఆరోపించారు ఎంపీటీసీ, ఉపసర్పంచ్‌. రాత్రి నుంచి పెట్రోల్‌ బాటిల్స్‌, కత్తులు, […]

Telangana : బీఆర్ఎస్ పై ఎటాక్.. చేరికలపై ఫోకస్.. కాంగ్రెస్ దూకుడు మంత్రం..
Ponguleti Team: పొంగులేటి టీమ్ ఇదే.. కేసీఆర్‌కు దేత్తడే!
Revanth Reddy : దశాబ్ది దగా.. ప్రభుత్వ 10 వైఫల్యాలపై పోరాటం చేస్తాం : రేవంత్ రెడ్డి
AP :  వైసీపీ Vs పవన్.. ఏపీలో పొలిటికల్ హీట్ వేవ్స్..
Haragopal : హరగోపాల్ పై ఆ కేసులు ఎత్తివేయండి.. కేసీఆర్  ఆదేశం..
Manipur Violence : మణిపూర్ లో ఆగని అల్లర్లు.. మరోసారి చెలరేగిన హింస..
Pawan Kalyan: వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలి.. పవన్ వార్నింగ్
Dharani: ధరణికి బీజేపీ సపోర్ట్!.. కాంగ్రెస్‌పై బండి మైండ్ గేమ్..
Hyderabad: తెలంగాణపై బీజేపీ నయా స్కెచ్? హైదరాబాదే టార్గెట్?
×