BigTV English
US Visa : విదేశాల్లోని భారతీయులకు గుడ్ న్యూస్.. స్వదేశం రాకుండానే అమెరికా వీసా..
Uttam Kumar Reddy : తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ కుమార్ జోస్యం
KCR : బీఆర్ఎస్ కు అధికారమిస్తే.. జలవిధానం పూర్తిగా మార్చేస్తాం: కేసీఆర్
Revanthreddy : రేవంత్‌ పాదయాత్రకు సర్వం సిద్ధం..అక్కడ నుంచే ప్రారంభం..
Viveka Murder Case : త్వరలో నిజాలు బయటకు వస్తాయి.. అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు..
KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ మోడల్ ను కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. దేశ నాయకత్వంలో మార్పురావాలని పిలుపునిచ్చారు. దేశంలోని రైతుల సమస్యలను ప్రధానంగా లేవనెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశానికి తెలంగాణ మోడల్..తెలంగాణలో ఒకప్పుడు దారుణ పరిస్థితులు ఉండేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. […]

Raghunandanrao : కీలక పోస్టుల్లో తెలంగాణ అధికారులు ఉన్నారా?.. డీజీపీని ఏపీకి పంపాల్సిందే: రఘునందన్

Raghunandanrao : కీలక పోస్టుల్లో తెలంగాణ అధికారులు ఉన్నారా?.. డీజీపీని ఏపీకి పంపాల్సిందే: రఘునందన్

Raghunandanrao : ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ కేటాయింపుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని బీజేపీ తప్పుపడుతోంది. ఏపీ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీ కుమార్‌ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందన్నారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఐపీఎస్‌లకు న్యాయం చేయాలని రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది […]

Pervez Musharraf : కార్గిల్ కుట్రదారుగా మారి.. ప్రధానినే దించి… ముషారఫ్ ప్రస్థానం సాగిందిలా..
Musharraf: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
Kotamreddy: ఇద్దరు గన్‌మెన్లు కూడా వద్దు.. ప్రభుత్వానికి కోటంరెడ్డి రిటర్న్ గిఫ్ట్
Vani Jairam: వాణీ జయరామ్ మృతదేహానికి పోస్టుమార్టం కంప్లీట్.. ఏం తేలిందంటే?
FarmHouse Case: ఫాంహౌజ్ కేసు సీబీఐకి వెళ్తుందా? హైకోర్టు తీర్పుపై హైటెన్షన్..
Kotamreddy: కోటంరెడ్డి సెక్యూరిటీ తగ్గింపు.. ఎన్ కౌంటర్ చేస్తారా?.. అనుచరుల హైరానా..

Kotamreddy: కోటంరెడ్డి సెక్యూరిటీ తగ్గింపు.. ఎన్ కౌంటర్ చేస్తారా?.. అనుచరుల హైరానా..

kotamreddy: జగన్ సర్కారు యాక్షన్ డోసు పెంచింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని మరింతగా టార్గెట్ చేసింది. ఇప్పటికే పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి వేటు వేసింది వైసీపీ. ఇప్పుడిక ప్రభుత్వం తరఫున చర్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా కోటంరెడ్డికి ఉన్న పోలీస్ సెక్యూరిటీని తగ్గించింది. ప్రస్తుతం 2+2 గన్ మెన్లు ఉండగా.. భద్రతను 1+1కు కుదించడం సంచలనంగా మారింది. అసలే, కోటంరెడ్డి సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ నానాయాగీ చేస్తున్నారు. తనను విమర్శిస్తున్న వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్లు […]

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పీడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా… కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6 నుంచి నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. మరోవైపు కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుటే… రేవంత్ పాదయాత్రపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేస్తామని అన్నారు. కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుట… కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి […]

Big Stories

×