E-Paper
Advertisement
Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: థాక్రే ముందే తిరకాసు.. రేవంత్ రెడ్డి యాత్రపై కొర్రీలు.. అయినా తగ్గేదేలే

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పీడు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా… కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6 నుంచి నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్ జోడోయాత్ర ప్రారంభించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. మరోవైపు కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుటే… రేవంత్ పాదయాత్రపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేస్తామని అన్నారు. కొత్త ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ఎదుట… కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి […]

BRS: 50 స్థానాల్లో MIM పోటీ.. ఓవైసీతో వ్యూహం మార్చేసిన కేసీఆర్!!
KotamReddy: కోటంరెడ్డికి మేయర్ సపోర్ట్.. నెంబర్ గేమ్ స్టార్టెడ్..
Nayanthara: క్యాస్టింగ్ కౌచ్‌పై నయనతార షాకింగ్ కామెంట్స్
VaniJayaram: వాణీజయరాం మరణం.. ప్రమాదమా? అనుమానాస్పదమా?
Vani Jairam: మూగబోయిన వాణీ… సినీ ప్రస్థానం సాగిందిలా..
KTR : రోజుకు 3 డ్రెస్సులు మార్చడం అభివృద్ధా?.. మోదీపై కేటీఆర్ సెటైర్లు..
Sharmila : అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. ఆ ఎమ్మెల్యేకు షర్మిల సూటి ప్రశ్న..
TS Assembly : బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌ ఫైర్.. కేటీఆర్ కౌంటర్..

TS Assembly : బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌ ఫైర్.. కేటీఆర్ కౌంటర్..

TS Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదించగా.. మరో సభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి గవర్నర్ ప్రసంగంపై నేరుగా చర్చ చేపట్టారు. అక్బరుద్దీన్ ఫైర్..అసెంబ్లీలో కాసేపు […]

Prabhas: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ K’.. నిజమెంత!
Kotamreddy : వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త.. సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్..

Kotamreddy : వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త.. సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్..

Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ మరోసారి వైసీపీ పెద్దలపై ఘాటు విమర్శలు చేశారు. తాను వైసీపీ నుంచి సైలెంట్ గా వెళ్లాలనుకున్నానని తెలిపారు. అయితే 13 మంది మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పార్టీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతుంటే సహించలేకపోయానని స్పష్టం చేశారు. అందుకే తప్పని పరిస్థితుల్లో వారికి సమాధానం చెబుతున్నానన్నారు. ఈసారి నేరుగా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి […]

Kotamreddy : ఇటు కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు.. అటు ఎమ్మెల్యేను బెదిరించిన ఆడియో వైరల్..
Hyderabad-Vijayawada highway: హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?

Hyderabad-Vijayawada highway: హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?

Hyderabad-Vijayawada highway: హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఆదివారం నుంచి హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్‌ మళ్లిస్తామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి ఇలా వెళ్లాలి..హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట […]

Jagan: ఆనం, కోటంరెడ్డిలపై వేటు వేయరా? జగన్ వ్యూహమేంటి?

Big Stories

×