E-Paper
Advertisement

Prabhas-Kriti sanon: బ్రేకింగ్.. మాల్దీవుల్లో ప్రభాస్-కృతిసనన్ ఎంగేజ్మెంట్..

Prabhas-Kriti sanon: బ్రేకింగ్.. మాల్దీవుల్లో ప్రభాస్-కృతిసనన్ ఎంగేజ్మెంట్..
Advertisement

Prabhas-Kriti sanon: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే. చిన్న వార్త అయినా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటారు. కొంతకాలంగా ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లపై కృతిసనన్ క్లారిటీ ఇవ్వగా.. పెళ్లికి సంబంధించిన ఏ విషయమైనా కచ్చితంగా అభిమానులతో పంచుకుంటానని చెప్పుకొచ్చాడు… ప్రభాస్.

తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్విట్టర్‌లో ‘‘ బ్రేకింగ్ న్యూస్.. వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ జరగనుంది. వారు కలవడం నాకు ఆనందంగా ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×