E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. శిష్యుడికి బాలు సలహా..ప్రభా మాటతో ఫ్యూజుల్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. శిష్యుడికి బాలు సలహా..ప్రభా మాటతో ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 20th: మనోజ్ ఫ్రెండు అప్పుడే అక్కడికి రావడంతో ఆ గుడ్లను చూసిన నీలకంఠం ఒక స్వామీజీ తెలుసు అతని మనం కలవాలి అనేసి అంటాడు. ఇక రోహిణి మనోజ్ నీలకంఠ ముగ్గురు కలిసి ఆ స్వామిజి దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు. అతని దగ్గరికి వెళ్ళగానే నా షాప్ ముందర ఈ గుడ్లు ఉన్నాయి అని మనోజ్ చెప్పగానే వాటిని చూసి నా స్వామీజీ షాక్ అవుతాడు. ఎదుగుదలని తట్టుకోలేక వీటిని నీ షాప్ ముందు పడేశారు. ఎలాగైనా సరే వీటిని నువ్వు ముట్టుకున్నావు కాబట్టి నీకు ఏదైనా జరగొచ్చు అందుకు నేను చెప్పినట్లు చేయాలి అని అతను చెప్పగానే మనోజ్ సరే అని అంటాడు. ఇక మనోజ్ కి గుడిలో చేయాల్సిన పరిహారం గురించి స్వామీజీ చెప్పగానే మనోజ్ సరే అంటాడు.

అయ్యో.. మనోజ్ ఇరుక్కున్నాడే.. 

గుడ్డు గురించి స్వామీజీ దగ్గరకు వెళ్లిన మనోజ్ కి ఆయన చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే పరిహారం చెయ్యకపోతే ప్రాణాలు పోతాయి అని చెప్పగానే తప్పక మనోజు ఒప్పుకుంటాడు.. మీరు మీ అమ్మతో కలిసి ఈ పరిహారం చేయాలి. లేదంటే మాత్రం కచ్చితంగా మీరు అలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఆయన చెప్పగానే రోహిణి టెన్షన్ పడుతుంది. నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని ఆ స్వామీజీ అడుగుతారు.. నాకు ఇష్టమైన మా అమ్మ అని చెప్పగానే రోహిణి మొదట కుళ్ళుకుంటుంది కానీ స్వామీజీ చెప్పిన పరిహారం విని షాక్ అవుతుంది. ఎలాగైనా సరే మా అమ్మతో ఈ పరిహారం చేయించాలి అని మనోజ్ ఇంటికి వెళ్తాడు..

ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

ప్రభావతి దగ్గరికి వెళ్ళిన మనోజ్ ఈ విషయం గురించి తనకి చెప్తాడు. అయితే మొదట ఇంకేదో అనుకున్న కూడా ఆ తర్వాత మాత్రం ప్రభావతి నాకు తెలీదు పస్తులు ఉండాలి మిస్టర్ గా ఉండాలి అని ఏదేదో చెప్తుంది. కానీ చివరికి మనోజ్ కాళ్ళ మీద పడినా సరే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన సరే అస్సలు ప్రభావతి మాత్రం ఒప్పుకొని ఒప్పుకోదు. నావల్ల కాదు అని కిందకు వస్తూ ఉండగా తన ముందు ఫ్యాన్ కింద పడిపోయి విరిగిపోవడంతో కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఒప్పుకున్న పెళ్లికి తప్పక చస్తానా లేకపోతే చచ్చేలా ఉన్నాను అని ప్రభావతి పూజకు ఒప్పుకుంటుంది.. మనోజు హమ్మయ్య చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాడు..

బాలు క్లాస్ కు ప్రేమికుడు ఫిదా..

మీనాతో నవీన్ తమ్ముడు మాట్లాడిన విధానం గురించి బాలు తో చెప్తాడు. అయితే బాలు మాత్రం తన గురించి ఏమనుకుంటుందో అన్న విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. ప్రేమలో పడితే అబద్ధాలు చెప్పాలి అప్పుడే ఆ ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని బాలు చెప్పిన క్లాస్ కి అతను ఫీదా అవుతాడు. కానీ బాలు మాత్రం మీనాన్ని ప్రేమిస్తున్న విషయాన్ని పసిగట్టలేక పోతాడు. మొత్తానికి అతను అనుకున్న విధంగానే బాలు చెప్పిన మాట విని అతనికి పిచ్చ ఫ్యాన్ అయిపోతాడు.

రోహిణి పై ప్రభావతికి అనుమానం..

Advertisement

ఇక ఉదయం లేవగానే మోటర్ పని చేయలేదన్న విషయాన్ని బాలు మీనా తో చెప్తాడు. అందరూ కూడా బాత్రూంలో నీళ్లు రావడం లేదు అని అక్కడికొస్తారు. అయితే బాలు మోటార్ చెడిపోయిందని చెప్పగానే నిన్న బాగానే ఉన్న మోటర్ ఇప్పుడెలా చెడిపోయింది అని ప్రభావతి అంటుంది. ఇదే ఏదో ఒకటి చేసింది. మరి ఇప్పుడు నీళ్లు అందరికీ తినే తీసుకురావాలి అని చెప్పగానే బాలు నా పెళ్ళాం ఎందుకు తీసుకురావాలి? ఎవరికి వాళ్లే తెచ్చుకోవాలి అని అంటాడు.. ఇక మీనా కూడా నేనెందుకు తీసుకొస్తాను మీరే కదా తెచ్చుకున్నారు మీరే తీసుకోండి అని అంటుంది. బయట ట్యాంకర్ రావడంతో అందరూ అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తారు కానీ శృతి నీళ్లు తీసుకురావడానికి చాలా సుకుమారంగా పెరిగి ఉంటుంది. రోహిణి మాత్రం ఎంతో చక్కగా బిందెను చంకలో పెట్టుకుని రావడంతో ప్రభావతికి అనుమానం వస్తుంది కానీ రోహిణి మాత్రం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.

మనోజ్ దెబ్బకు ప్రభా అవుట్..

మోటర్ ను రిపేర్ చేయించడానికి బాలు మెకానిక్ ని రమ్మని చెప్తాడు. అయితే మెకానిక్ రాగానే బాలుకి ఆ మోటర్ పరిస్థితిని వివరించి మెయిన్ ఆఫ్ చేసి వెళ్తాడు. కానీ మనోజ్ మాత్రం ఇంట్లో కరెంట్ లేదని మెయిన్ ఆన్ చేస్తాడు ప్రభావతి ఉక్కపోతగా ఉంది అని స్విచ్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డు దగ్గరికి వస్తుంది.. ప్రభావతికి కరెంట్ షాక్ కొట్టగానే కొట్టుకుంటూ ఉంటుంది అయితే కామాక్షి తో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా కరెంట్ షాక్ తో కొట్టుకుంటూ ఉండగా మీనా కర్రతో కొట్టి అందరిని కాపాడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహాకు నిజం చెప్పిన బ్రోకర్.. నిజం దాచిన మాధవ్.. పెళ్లికూతురు మాటకు మైండ్ బ్లాక్..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×