E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Prema : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ప్లేస్ లోకి వచ్చేది ఈమెనేనా..?

Illu Illaalu Pillalu Prema : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ప్లేస్ లోకి వచ్చేది ఈమెనేనా..?
Advertisement

Illu Illaalu Pillalu Prema : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కుటుంబ కథ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. మధ్యతరగతి కుటుంబంలోని పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే తండ్రి ఆవేదన ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో తండ్రి తన బిడ్డల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. అయితే ఇందులో రామరాజు చిన్న కోడలు పాత్రలో నటించింది ప్రేమ. ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఒక కన్నడ నటి. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈమె నటించిన మొదటి సీరియల్ కి మంచి క్రేజ్ లభించిందనే చెప్పాలి.. లావణ్య అనే అమ్మాయి ఇందులో నటించింది.. రీసెంట్ గా ఈమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకో పోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ రాబోతుందని తెలుస్తుంది.. మరి ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నుంచి ప్రేమ అవుట్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఈ సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో నటించిన ప్రేమ అలియాస్ లావణ్య కుమార్ సీరియల్ కి గుడ్ బై చెప్పబోతోంది అంటూ.. గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆమె గర్భవతి అవ్వడమే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని కారణాలవల్ల తెలుగు సీరియల్స్ చేయలేకపోతున్నాను అని ఆమె అంటున్నట్లు ప్రచారంలో ఉంది. దాంతో ఈ సీరియల్ నుంచి త్వరలోనే తప్పుకుంటుందని టాక్.. ఇప్పుడు ఈమె ఈమె పాత్రలోకి మరో సీరియల్ నటి ఎంట్రీ అయిపోతుందని సమాచారం. ఆమె గురించి కాస్త వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..

Advertisement

Also Read : ‘చామంతి’ హీరోయిన్ లవ్ స్టోరీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

ప్రేమ ప్లేసులోకి వచ్చేది ఈమె..?

ప్రేమ పాత్రలోకి కొత్త హీరోయిన్ ఎంట్రీ పోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పాత్రను రీప్లేస్ చెయ్యబోతున్న ముద్దుగుమ్మ మరెవరో కాదు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ రైటింగ్ సీరియల్ నిన్ను కోరిలో హీరోయిన్గా నటిస్తుంది అక్షిత దేశ్ పాండే.. ఈమె కన్నడ యాక్టర్. కన్నడలో పలు సీరియల్స్ వాళ్ళు నటించి మంచి పేరుని సంపాదించుకుంది. తెలుగులో ఈమె నటించిన మొదటి సీరియల్ నిన్ను కోరి. ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు కన్నడ ముద్దుగుమ్మ కావడంతో ఈమెకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే దక్కింది. మరి ఈ సీరియల్ లో ఈమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అన్నది ఈ వారంలో తెలిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం ప్రేమకు యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆమెను రీప్లే చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Related News

Gundeninda GudiGantalu Today episode: హనీమూన్ కు బాలు, మీనా..మలేషియా ట్రిప్ కు ప్లాన్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : అమ్మబాబోయ్ .. ప్రతాప్ స్కెచ్ అదుర్స్.. డబ్బులతో చక్రీ పరార్.. చంపేస్తారా..?

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని కొట్టిన పల్లవి.. నిజం చెప్పేసిన చక్రధర్.. రాజేశ్వరి కండీషన్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్..ప్రసాద్ రావుకు అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి..

దివి పరువు తీసేసిన నూకరాజు.. నిఖిల్ కు ఘోర అవమానం..

Yashmi Gowda : పెళ్లి పీటలు ఎక్కబోతున్న యష్మీ.. సడెన్గా ఈ ట్విస్ట్ ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today Episode May 30th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మకు చెక్ పెట్టేందుకు మనోహరి కొత్త ప్లాన్

Big Stories

Advertisement
×