E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..
Advertisement

Intinti Ramayanam Today Episode September 15th : పల్లవిని చూసినప్పుడల్లా పార్వతి చాలా భయపడిపోతూ ఉంటుంది అసలు ఏమైంది పల్లవి ఎందుకు అత్తయ్యని చూసి భయపడిపోతుంది అత్తయ్య కూడా అంతే పల్లవి చూసినప్పటి నుంచి కంగారు పడిపోతున్నారు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది అయితే పార్వతీ మాత్రం పల్లవిని నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు నీ గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పను అని బ్రతిమలాడుతుంది కానీ పల్లవి మాత్రం ఈ కుటుంబం నాశనం అవ్వాలని నేను ఇంట్లో అడుగు పెట్టాను అలాంటిది ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని అనుకుంటుంది తీసుకొని పల్లవి లోపలికి వెళ్ళగానే పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది.

పార్వతిని చంపేందుకు ప్లాన్..

నా గురించి నిజం తెలియకుండా ఉండాలి అంటే అత్తయ్య బతికి ఉండకూడదు. నా గురించి నిజం తెలుసునా అత్తయ్య చావాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను. అయితే పార్వతి నన్ను చూస్తే భయపడి పోతుంది. అవని గట్టిగా అడిగితే అత్తయ్య నా గురించి నిజం చెప్తుంది. పార్వతిని ఎలాగైనా సరే పక్క ప్లాన్ చేసి చంపాలి అని పల్లవి అనుకుంటుంది. అత్తయ్యని ఎలాగైనా సరే మట్టిలో కలిపేసేంతవరకు నాకు నిద్ర పట్టదు అని పల్లవి గట్టిగా నిర్ణయించుకుంటుంది. పార్వతి బతికుంటే తన ఆటలు సాగవు అని పల్లవి ఎలాగైనా సరే పార్వతీని చంపాలి అని అనుకుంటుంది. అత్తయ్యకి నిజం చెప్పేది చంపేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి.. కమల్ మాత్రమే నిజం అమ్మకు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అని బాధపడిపోతూ ఉంటాడు.. మా అమ్మ ఏం చేసినా కూడా సంతోషంగా ఉండాలి అందుకోసం నాన్న చనిపోయాడు అన్న బాధని నాలోనే దాచుకొని అమ్మని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటాడు.

కన్నీళ్లు పెట్టించే సీన్..

Advertisement

పార్వతీ దగ్గర పడుకొని అందరూ ఒకే చోట ఉండడంతో ఆ సీను జనాలును కన్నీళ్లు పెట్టి చేస్తుంది. ఉదయం లేవగానే అవని పార్వతికి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అక్కడ వాళ్ళ పిల్లలందరూ కలిసి పార్వతి దగ్గర పడుకో ఉండడం చూసి చాలా ఫీల్ అయిపోతుంది. వీళ్ళందరూ రాత్రి నాతో చాలాసేపు కబుర్లు చెప్పారు అలానే నిద్రపోయారు ఇక లేపడం ఇష్టం లేక అలానే పడుకొని ఇచ్చాను అని పార్వతి అంటుంది. ఇక అవని అందర్నీ లేపుతుంది అప్పుడు ఏం భానుమతి అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది? మీ అమ్మ దగ్గర చిన్న పిల్లల్లాగా అందరూ ఇలా పడుకున్నారు ఏంటి? ఏమైంది అని అడుగుతుంది. భానుమతికి అనుమానం రాకుండా ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పుకుంటారు అయితే కమల్ పై మాత్రం భానుమతికి అనుమానం వస్తుంది. ఎందుకు మీరందరూ ఈ మధ్య కొత్తగా ప్రవర్తిస్తున్నారు. అసలు మీరంతా ఈ మధ్య ఎందుకు కొత్తగా ఉన్నారు అని చాలా బాధపడిపోతూ ఉన్నారు ఏం జరిగింది అని పార్వతి ఈ అనుమానం వచ్చేలా భానుమతి అడుగుతుంది. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు అమ్మతో ఉండాలని అనిపించింది అందుకే ఉన్నాము అని చెప్తారు..

భానుమతిని ఆడుకున్న కమల్..

భానుమతి ఎందుకు మీరంతా ఇంత బాధ పడిపోతున్నారు నాకు అర్థం కావడం లేదు ఏమైంది అందరూ ఇలా ఉన్నారేంటి?అసలు ఎవరి మొహంలో చిరాకు తప్ప బాధ తప్ప నవ్వు లేదు అని అడుగుతుంది. ఇక భానుమతికి వచ్చిన అనుమానం వల్ల కమల్ తనతో సరదాగా ఉండాలని అనుకుంటాడు. మనిద్దరం వెళ్లి బయట తలంటి స్నానం చేయించుకోవాలి రా వెళ్దామని తీసుకొని వెళ్తాడు. ఇక భానుమతి నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అది ఇది అని కమల్ మాట్లాడతాడు. బామ్మ కి నిజం చెప్పలేదు తను బాధ పడిపోతుంది అని కమల్ చాలా బాధపడిపోతాడు. కంట్లో ఏదో నురగ పడింది అని చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు..

పల్లవి ప్లాన్ సక్సెస్..

Advertisement

కమల్ ఫోన్ తీసుకున్న పల్లవి శ్రీరాములు వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకొని ఆమెకు ఫోన్ చేసి ఎలా అయినా సరే ఇంటికి రప్పించాలి అని అనుకుంటుంది.. పార్వతి శ్రీరాములు అమ్మ చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ్ ఎలాగైనా సరే ఆ అస్థికలను గోదాట్లో కలపాలి అని అందరికీ చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ఆవిడని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరు ఈవిడ మన ఇంటికి ఎందుకు వచ్చింది అని భానుమతి అడుగుతుంది. చనిపోయింది అనుకున్నా ఆవిడ ఈవిడే శ్రీరాములు వాళ్ళ అమ్మగారు అని పార్వతి అనగానే ఏం జరుగుతుంది అని భానుమతి అడుగుతుంది. పల్లవి ఏమీ చేయకుండానే అంత జరిగిపోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. అసలు పల్లవి ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు.. ఎలాగైనా సరే ఈ నిజాన్ని ఇంకాస్త పెంచేసి పార్వతి చావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

పార్వతికి అనుమానం..

పార్వతి ఏం జరుగుతుంది రా బతికున్న ఆవిడని ఎందుకురా చంపేశారు అసలు ఎవరు చనిపోయారు అని ఆవేశంగా అడుగుతుంది. పల్లవి మన చేతికి మట్టి అంటకుండా అంతా అలా జరిగిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. భానుమతి కూడా బతికున్న వాళ్ళకి పిండం పెట్టడం ఏంట్రా అసలు మీరు పిండం పెట్టింది ఎవరికి ఇంట్లో ఎవరికైనా అయిందా నిజం చెప్పండి రా అని గట్టిగా కేకలు వేసి అరుస్తుంది. ఎవరికి ఏం జరిగింది నిజం చెప్పండి అని పార్వతి కూడా అరవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అవని అత్తయ్యకి నిజం తెలిస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ పార్వతి గట్టిగా అడగడంతో అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటుంది.అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

Big Stories

Advertisement
×