Illu Illalu Pillalu Today Episode September 15th: ధీరజ్ ని లోపలికి తీసుకొని వెళ్లిన పేదవతి తనకి ఎందుకురా ఇలా చేశావు అంటూ క్లాస్ పీకుతుంది.. నువ్వు ఇలా చేసి వాళ్ళ అందరి చేతన నన్ను అనిపిస్తున్నావు. అసలు నేనే తప్పు చేశాను అని అందరూ అనుకుంటున్నారు నువ్వు చేసిన తప్పేంటి నీకు తెలుసా అని వేదవతి క్లాస్ పీకుతూ ఉంటుంది. కానీ వల్లి మాత్రం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకొని ఎందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ డోర్ బయట వింటూ ఉంటుంది. కానీ వాళ్ళు లోపల ధీరజుని తిడుతూ ఉండడం వల్లికి వినిపించకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ధీరజ్ కి క్లాస్ పీకుతూ ఉండగా.. చందు కూడా ధీరజ్ కి సపోర్ట్ చేస్తాడు ఆ బాధ భరించలేనిదమ్మ.. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రామరాజు సడన్గా ఎంట్రీ ఇస్తాడు. ధీరజ్ కి దిమ్మ తిరిగిపోయిన క్లాస్ ఇవ్వడంతో పాటుగా వేదవతిని ఇదంతా జరగడానికి కారణం అని అంటాడు దాంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది..
ధీరజ్ కు రామరాజు క్లాస్ పీకుతాడు. ముందు అందరి కాపురాలు సద్దడం మానేసి నీ కాపురం నువ్వు సర్దుకో అని చెప్పేసి చెప్పగానే నేను చెప్పేది అది కాదు నాన్న చెప్పడానికి ప్రయత్నించినా సరే రామరాజు మాత్రం చెప్పింది మాత్రమే చెయ్యు అని అంటాడు. ఇక రామరాజు చెప్పిన మాట విన్న వేదవతి చూసావు కదా మీ నాన్న బయట వాళ్ళని ఉద్ధరించడం మానేసి నీ సంసారం నిన్ను చూసుకో అని చెప్పాడు నువ్వు అదే పని చేయువని వేదవతి క్లాస్ పీకుతుంది.. ఇక ధీరజ్ కూడా నేను చేసిన తప్పేంటమ్మా అని ఎంత చెప్తున్నా సరే బేధమది మాత్రం ముందు నీ సంసారం నువ్వు కడుక్కో తర్వాత వేరే వాళ్ళది కడుక్కోవచ్చు అని అంటుంది.. అటు ప్రేమకి భద్రావతి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. నువ్వు మేము నాశనం అవ్వాలని కోరుకుంటున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావ్ మొన్న పెళ్లి సంబంధం చెడగొట్టావు ఇప్పుడు ఏకంగా పెళ్లి నే చెడగొట్టావు అంటూ భద్ర ప్రేమని చంప పగలగొట్టేస్తుంది. దాంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది..
నువ్వు ఎందుకు మన ఇంటి పరువును తీయాలని చూస్తున్నావు ఆ పనోడి కొడుకుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటూ భద్రావతి ప్రేమని తిడుతుంది.. బాబాయ్ ప్రేమించాను అని చెప్పగానే..నేను ఒప్పుకున్నాను అత్త లేకున్నా అంటే నేనెందుకు ఇలా చేస్తాను అని ప్రేమ ఎంత చెప్తున్నా సరే భద్ర మాత్రం అస్సలు వినదు.. ఏది ఏమైనా కూడా నువ్వు ఈ ఇంటి పరువు తీసావు ఇప్పుడు నిన్ను ఎలా నమ్మాలి ఆ ధీరజ్ గాడు రేపు మన పరువును తీసేలా మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని ప్రేమను అడుగుతుంది భద్రావతి.. ఈరోజు ఎప్పటికీ అలాంటి పని చేయదత్తా అని ఎంత చెప్తున్నా సరే భద్ర మాత్రం అస్సలు వినదు సరే అత్త పడాలంటే పని చేస్తే నేను వాడిని జీవితంలో క్షమించను వాడితో మాట్లాడను అని ప్రేమ భద్రత మాట ఇస్తుంది.. ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీన్ అవుతుంది.
భాగ్యం వాళ్ళ ఇంటికి వచ్చిన చింతామణి నా కూతురు పెళ్లి చెడగొడతారా నా కూతురికి వచ్చిన సంబంధాన్ని చెడగొడతారు అంటూ ఇద్దరినీ వాయించి పడేస్తుంది.. నా కూతురు సంబంధాన్ని చెడగొడతారా మీ ఇద్దరిని ఈరోజు చంపేస్తాను అని చింతామణి భాగ్యం మీ ఆనందరావుని కొడుతుంది.. అప్పిచ్చిందే కాకుండా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా అసలు మీకు ఎవరిచ్చారు ఈ రైట్ అంటూ చింతామణి ఆనందరావుని అలాగే భాగ్యం ని ఒక్కసారిగా కొడుతూ క్లాస్ పీకుతూనే ఉంటుంది.. మాకు ఏ సంబంధం లేదు అని ఎంతగా చెప్తున్నా సరే అసలు వినకుండా చింతామణి వాళ్ళని కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడుతూనే ఉంటుంది.. వాళ్లు పెళ్లి చేసుకుంటే మీరు మమ్మల్ని కొడతారేంటి పోయి వాళ్ళని అడగండి అని చింతామణికి భాగ్యం చెబుతుంది.
చింతామణి ఒకవైపు కొడుతూ ఉంటే మరోవైపు నా కూతురు జీవితమే నాశనం చేశారు అంట ఓ చింతామణి కొడుతూనే ఉన్నారు. అయితే వాళ్లకి మాకు ఏదైనా సంబంధం ఉంటే వాళ్ళు ఈపాటికి మా ఇంటికి వచ్చేవాళ్ళు కదా ఇంక రాలేదు కదా.. దాంతో మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు.. అని భాగ్యం అన్నిందో లేదో అప్పుడే తిరుపతి సుకన్య ఇద్దరు సడన్గా ఎంట్రీ ఇస్తారు.. మాకు సంబంధం లేదు అన్నావ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంటికి వచ్చేసారు అంటే నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందని చింతామణి భాగ్యం ని కూడా చంపలు వాయించేస్తుంది. ఇద్దరూ కలిసి ఎంత చెప్తున్నా సరే చింతామణి మాత్రం అస్సలు వినకుండా ఇద్దరు చంపలు వాయించేస్తుంది.. ఇక భాగ్యం ఇద్దరికీ హారతి ఇచ్చే లోపలికి తీసుకొని వెళుతుంది..
ప్రేమ ధీరజ్ లను కలిపేందుకు నర్మద వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఫలించేలా కనిపించవు. ప్రేమ ధీరుజ్లు ఇద్దరు ఒకరు మొహాలకు చూసుకుంటూ ఉంటారు తప్ప అసలు మాట్లాడుకోరు.. అయితే ప్రేమ ధీరజ్లని కలపడానికి ఎంత ప్రయత్నించినా సరే వాళ్లు మాత్రం కలవడానికి అస్సలు ఇష్టపడరు కోసం ప్రేమ ఒక మెట్టు దిగిన కూడా తను మాత్రం ఇంకాస్త బెట్టు చేస్తాడు. వీరిద్దరి గొడవ ఇప్పట్లో సద్దుమణి ఎలా లేదు మనం వెళ్ళిపోదాం పదములేని నర్మదా సాగర్ ని కూడా వెళ్లిపోతారు ఈ ఎపిసోడ్కి ఇదే హైలెట్స్ ఇంకా మిగులుతుంది. అయితే అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…