E-Paper
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
Advertisement

TDP Leadership: టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు. కూటమిగా సఖ్యతగా ఉండాలని, పార్టీలోని నేతల మధ్య ఎలాంటి గ్యాప్‌లు ఉండకూడదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లలో పోటీచేసే వారిలో సమర్థవంతమైన మహిళా నేతలను గుర్తించాలని అన్నారు.

2029 ఎన్నికల్లో..

టమి ప్రభుత్వం వచ్చాక చాలా సమస్యలు పరిష్కరించాంమని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, అది స్థానిక ఎన్నికల్లో ప్రతిఫలించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించే అంశం మీదే నా ధ్యాస.. నా ఆలోచన అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనతో పాటు.. పార్టీకి ప్రతి రోజూ సమయం కేటాయిస్తున్నామని అన్నారు. 2029 ఎన్నికల్లో 2024 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇందులో తిరుగులేదని సీఎం చంద్రబాబు స్పష్ఱం చుశేశారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం.. అభివృద్ధి పనులు చేపడుతున్నాంమాని తెలిపారు.

Advertisement

Also read: పాకిస్తాన్ హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్‌…? ఇక టీమిండియా జ‌ట్టుకు న‌ర‌క‌మేనా !

ఎమ్మెల్యేలకు టార్గెట్..

టార్గెట్ పెట్టుకుని పెట్టుబడులు తెస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నామని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని, ఆ ప్రాధాన్యతాంశాలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. ఈ తరహా సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, ఏయే ఎమ్మెల్యేలు బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తారో.. వారు వచ్చే సమావేశంలో ప్రజెంట్ చేయాలని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

Tags

Related News

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

Big Stories

Advertisement
×