Jagan Assets Case: హైదరాబాద్కు వైసీపీ అధినేత జగన్ మకాం మార్చనున్నారా? ఈ నెలాఖరుకు అంతా రెడీ చేసుకుంటున్నారా? ఎప్పటి నుంచో హైదరాబాద్లో మకాం పెట్టాలని ప్లాన్ చేశారా? అందుకు కాలం కూడా సహకరించిందా? కేసుల రూపంలో ఇన్నాళ్లకు సాధ్యమైందా? ప్రతీరోజూ ఆయన న్యాయస్థానానికి హాజరుకానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.