E-Paper
Advertisement

Kurnool Nandyala : సాంబార్‌లొ బల్లి..

Kurnool Nandyala : సాంబార్‌లొ బల్లి..
Advertisement

Kurnool Nandyala : కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ హోటల్ లో కలకలం రేగింది. తినే ఆహార పదార్ధంలో బల్లి కన్పించింది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. వివాహ నిమిత్తం నంద్యాలకు 20 మంది కాకినాడ వాసులు. ఉడిపి హోటల్ కు వెళ్లారు. తినేందుకు ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.

తినే సమయంలో కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ పదార్ధంలో బల్లి కన్పించింది. షాక్ కు గురైన కస్టమర్లు…హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇష్టానుసారం వండి మనుషుల ప్రాణాలతో ఆటలాడతారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో హోటల్ యాజమాన్యానికి …వినియోగదారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.

Tags

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×