E-Paper
Advertisement

Andhra Pradesh: దారుణం.. ప్రేమ పేరుతో మోసం.. మైనర్ బాలికపై అత్యాచారం..

Andhra Pradesh: దారుణం.. ప్రేమ పేరుతో మోసం.. మైనర్ బాలికపై అత్యాచారం..
Advertisement

Andhra Pradesh: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆడపిల్లలు బయట తిరగాలి అంటే బయపడిపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అయితే 19 ఏళ్ల శ్రీనివాస్ అనే యువకుడు.. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాను అని చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇందిరా కాలనీకి చెందిన శ్రీనివాస్ కి మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. దీంతో అతను కొన్ని రోజులుగా మైనర్ బాలికతో ప్రేమగా వ్యవహరించాడు.. ఆ తర్వాత ఆమెను ఒంటరిగా కలవడానికి ప్రయత్నించేవాడు. ఇలా పరిచయం కాస్తా ఎక్కువ అవ్వడంతో బాలికను ఒంటరిగా బయటికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

Also Read: రాక్షస నత్తలు ఎఫెక్ట్.. పంట పొలాలన్నీ బుగ్గిపాలు..

ఆ తర్వాత బాలికకు కడుపు నొప్పి రావడంతో స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం బయట పడింది. మైనర్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా బాలిక తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తల్లి ఫిర్యాదు చేస్తూ, “మా కూతురు ప్రేమలో పడి మోసపోయింది. శ్రీనివాస్ ఆమెను మోసం చేసి, బెదిరించి అఘాయిత్యం చేశాడు” అని పోలీసులకు తెలిపింది. బాలిక కూడా విచారణలో శ్రీనివాస్‌పై ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ, ఇలాంటి ఘటనలు రీఫిట్ కాకూడదు అంటే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా అమ్మాయిలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి.. ఎవ్వరిని పడితే వాళ్లను నమ్మకండి.. ఇలాంటి వారి చేతిలో మోసపోకండి..

Advertisement

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్తై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×