E-Paper
Advertisement

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!
Advertisement

Vallabbhaneni Balashowry : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అదేసమయంలో జనసేనలో చేరతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జనసేనానితో బాలశౌరి భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.

మొన్నటి వరకు సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా బాలశౌరి మెలిగారు. కొద్దిరోజులుగా పార్టీలో జరిగిన పరిణామలతో వైసీపీ గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బాలశౌరి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతారా? గుంటూరుపై గురిపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

Big Stories

Advertisement
×