E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వ్యాపారంలో లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 15వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

  భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత  పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.

వృషభం

Advertisement

ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడ గలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. 

మిథునం

నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం

Advertisement

వృత్తి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.   సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సింహం

ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగ  ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.  వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన  వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. 

కన్య

ఆర్ధిక వ్యవహారాలలో  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో  శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.   దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సోదరుల నుండి  శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం  ఉత్సాహాన్నిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

ధనుస్సు

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం  కొంత  గందరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు.  చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.  

మకరం

వృత్తి ఉద్యోగాలలో  ఆశించిన అవకాశములు అందుతాయి. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు.  చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.  

కుంభం

వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.  జీవిత భాగస్వామితో  అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం

ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.  నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.  విలువైన  గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×