BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Revanth Reddy: నేడు కేరళకు సీఎం రేవంత్.. కారణం ఇదే!
సార్ నేను బతికే ఉన్నా..పోస్ట్ మార్టంకు వెళుతుంటే లేచి కూర్చున్నాడు..!
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు..చ‌ర్య‌ల‌కు సిద్ద‌మౌతోన్న స‌ర్కార్!

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు..చ‌ర్య‌ల‌కు సిద్ద‌మౌతోన్న స‌ర్కార్!

తెలంగాణ‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు న్యాయవిచార‌ణ క‌మిష‌న్ గుర్తించింది. ఈ మేర‌కు క‌మిష‌న్ నివేధిక సిద్ధం చేయ‌గా ప్ర‌భుత్వం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధమౌతున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాల‌లో ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించ‌గా ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం ప‌డింద‌ని నివేదికలో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయి? బాధ్యులు ఎవ‌రు అనే అంశాలను సైతం నివేధిక‌లో పొందుప‌ర్చిన‌ట్టు స‌మాచారం. నివేధిక‌లోని అంశాల ఆధారంగా త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మంత్రి […]

Upi transactions: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

Upi transactions: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్ లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయి ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయి. ద‌స‌రా, దీపావ‌ళి ఇలా వ‌రుస‌గా పండుగ‌లు రావ‌డంతో డిజిట‌ల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని విధంగా ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దేశంలో గ‌త నెల రూ.23.5 ల‌క్ష‌ల కోట్ల విలువైన 16.58 బిలియ‌న్ లావాదేవీలు జ‌రిగాయని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. యూపీఐ సేవ‌లు 2016 ఏప్రిల్ నెల‌లో అందుబాటులోకి రాగా […]

HYDERABAD RAINS: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్.!
AP High Court: ఆడపిల్ల పెళ్లిపై హైకోర్టు కీల‌క వ్యాఖ్యలు.. పెళ్లైతే అంతేనా?
Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇష్టం వ‌చ్చిన‌ట్టు విమ‌ర్శిస్తే తొక్కిప‌ట్టి నార‌తీస్తామ‌ని వైసీపీ నేత‌లు కొడాలి నాని, రోజాల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. విమర్శించే ప్రతిఒక్కరికీ ఒకే మాట చెబుతున్నా ఇష్టానుసారంగా వ్యహరిస్తాం..సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కుటుంబ సభ్యులను తిడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తటి ప్రభుత్వం కాదని అన్నారు. తాను ఇప్పటి వరకు ఏమీ అనలేదని కానీ జోలికి వస్తే ఊరుకోనని అన్నారు. పవన్ కల్యాణ్ నేడు జగన్నాథ‌పురంలో ఉచిత గ్యాస్ […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!
CM Chandra Babu: ఆ పేదింటిలో.. స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టిన సీఎం చంద్రబాబు
NAGABABU: టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌పై నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్..!

NAGABABU: టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌పై నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్..!

సీనీనటుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు టీటీడీ కొత్త ఛైర్మ‌న్ నియామ‌కంపై సోష‌ల్ మీడియా వేధిక‌గా స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. హిందూ ధ‌ర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌డం శుభ‌సూచిక‌మ‌ని అభిప్రాయ‌డ‌ప‌డ్డారు. స‌రైన వ్య‌క్తికి స‌రైన స‌మ‌యంలో స‌రైన గౌర‌వం ల‌భించినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పారు. ఇది వ‌ర‌కు ఉన్న అవ‌క‌త‌వ‌క‌లు అన్నీ స‌రిచేసి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తిష్ఠ‌త‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు. […]

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?
DELHI POLUTION: దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని ముంచేసిన పొగ‌మంచు..!

Big Stories

×