BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Pawan kalyan: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్..షెడ్యూల్ ఇదే.!

Pawan kalyan: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్..షెడ్యూల్ ఇదే.!

జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపు, ఎల్లుండి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులకు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ప‌వన్ రాజ‌మండ్రి ఎయిర్ పోర్టులో దిగ‌నున్నారు. అక్క‌డ నుండి రోడ్డు మార్గంలో గొల్ల‌ప్రోలు జిల్లా ప‌రిష‌త్ స్కూలుకు వెళ్ల‌నున్నారు. స్కూలులో సైన్స్ ల్యాబ్ ప్రారంభించి అనంత‌రం సూరంపేట హ్యాబిటేష‌న్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అధికార‌ల‌తో స‌మీక్షిస్తారు. […]

Kurnool: క‌ర్నూలులో వింత ఆచారం..కానీ పాటిస్తే ఆ స‌మ‌స్య‌లు దూరం!
MEDAK: మెదక్ జిల్లాలో వరుస హత్యల కలకలం…ఘటనలపై అనుమానాలు!
Ponnam Prabhakar: అప్పులు తేవడంలో మీది ప్రపంచ రికార్డు..బండిపై పొన్నం ఫైర్!
Chandrababu: షాకింగ్..సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌శంస‌లు.!
Wanaparthy: రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి!
Ap Cabinet: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
Shabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..ఒక్కొక్కరికి రూ.5ల‌క్ష‌లు!
Bandi Sanjay: అది కూడా తెలీదా.? ఓవైసీకి బండి సంజ‌య్ కౌంటర్!
WhatsApp: షాకింగ్..85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం!
Cm Revanth Reddy: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగేలా చేయండి..వీసీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం!

Cm Revanth Reddy: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగేలా చేయండి..వీసీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం!

Cm Revanth Reddy: యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగించేలా పనిచేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సల‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు. నేడు సీఎంతో రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల నూత‌న వైస్ ఛాన్స‌ల‌ర్లు భేటీ అయ్యారు. ఈ సంధ‌ర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ…కొంత కాలంగా యూనివర్సిటీల‌ పైన నమ్మకం తగ్గుతోందని అన్నారు. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి చేయాల‌ని సూచించారు. ALSO READ:కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు […]

Chandrababu: ఐదేళ్లు, గుంత‌లు గోతులే తవ్వారు..జ‌గ‌న్ పై సీఎం చంద్ర‌బాబు ఫైర్!

Chandrababu: ఐదేళ్లు, గుంత‌లు గోతులే తవ్వారు..జ‌గ‌న్ పై సీఎం చంద్ర‌బాబు ఫైర్!

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో వెన్నెలపాలెంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో గుంతలు పూడ్చడానికి రూ.860 కోట్లు ఖర్చుపెడుతున్నామని అన్నారు. గాడితప్పిన వ్యవస్థల్ని దారిలోపెట్టి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకెళ్లాలా చేయాలని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో అన్ని రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికను రూపొందిస్తామని, రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు కావాలని చెప్పారు. గుంతలు లేని రోడ్లే టీడీపీ ప్రభుత్వం లక్ష్యం అని, ఐదేళ్లు గుంతలు […]

Comments on Ktr: కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు తేడా తెలీదు..బీఆర్ఎస్ కార్యకర్తల షాకింగ్ కామెంట్స్..!

Comments on Ktr: కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు తేడా తెలీదు..బీఆర్ఎస్ కార్యకర్తల షాకింగ్ కామెంట్స్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను సొంతపార్టీ కార్యర్తలే ట్రోలింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా కేటీఆర్ తాను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంలో ట్విట్టర్ స్పేస్‌లో మీటింగ్ పెట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనకు అర్బన్‌కు రూరల్‌కు కూడా తేడా తెలియదు అంటూ రెచ్చిపోయారు. కేటీఆర్ అర్బన్ ప్రాంతం వరకు ఓకే కానీ ఆయనకు రూరల్ ప్రాంతం గురించి పెద్దగా తెలియదని అన్నారు. కేటీఆర్ మున్సిపాలిటీలు అన్నీ అర్బన్ అనుకుంటాడని, […]

Aghori matha: ఆత్మార్పణంపై వెనక్కితగ్గిన అఘోరీమాత…నేను వెళ్లిపోతున్నా..కానీ!

Aghori matha: ఆత్మార్పణంపై వెనక్కితగ్గిన అఘోరీమాత…నేను వెళ్లిపోతున్నా..కానీ!

అఘోరీమాత కొద్దిరోజులుగా తెలంగాణ‌లో మారుమోగిపోతున్న పేరు. ఇదివ‌ర‌కు కేవ‌లం అఘోరాలు మాత్ర‌మే ఉంటార‌ని అంద‌రికీ తెలుసు కానీ సికింద్రాబాద్ ముత్యాల‌మ్మ ఆల‌య ఘ‌ట‌న త‌ర‌వాత అఘోరీమాత అక్క‌డ‌కు వ‌చ్చి ప్ర‌త్య‌క్షమైంది. తాను స‌నాత‌న‌ధ‌ర్మ ర‌క్ష‌ణ కోస‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, ఇది వ‌ర‌కు కొన్నేళ్ల‌పాటు హిమాల‌యాల్లో ఉన్నాన‌ని చెప్పింది. అఘోరీ అంటే చేతిలో క‌ర్ర త‌ప్ప ఏమీ ఉండ‌వు..కానీ అఘోరీమాత మాత్రం ఐఫోన్, ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన కార్ లో వ‌చ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో మీడియా […]

Halfday schools: స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఈనెల 6 నుండి ఒంటిపూట బడులు!

Big Stories

×