BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Ex Sarpanchs: గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే రోడ్డున ప‌డ్డాం.. బీఆర్ఎస్‌కు స‌ర్పంచుల షాక్
Telangana: మందుబాబులకు షాక్.. రాష్ట్రంలో నిలిచిపోయిన మద్యం సరఫరా!
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో పవన్… అమిత్ షాతో భేటీ.. వీటిపైనే చర్చ!
Vidyalaxmi scheme: ‘పీఎం విద్యాల‌క్ష్మి’తో మ‌ధ్య త‌ర‌గ‌తికి మోసం.. అన్ని ల‌క్ష‌లు సంపాదిస్తేనే అర్హులు!

Vidyalaxmi scheme: ‘పీఎం విద్యాల‌క్ష్మి’తో మ‌ధ్య త‌ర‌గ‌తికి మోసం.. అన్ని ల‌క్ష‌లు సంపాదిస్తేనే అర్హులు!

Vidyalaxmi scheme: మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలని, చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చేరలేకపోతున్నవారికి సాయం చేసేందుకు ప‌థ‌కాన్ని తీసుకువచ్చింది. నేడు ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ్గా పీఎం విద్యాల‌క్ష్మి పేరుతో ప‌థ‌కానికి ఆమోదం తెలిపారు. ఈ ప‌థ‌కం కింద ఉన్న‌త విద్యాసంస్థ‌ల్లో అడ్మిష‌న్లు పొందిన మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థులు చ‌దువుకునేందుకు లోన్ పొంద‌వ‌చ్చు. Also read: AP […]

Konda Surekha: రాహుల్ ఇంటికి వెళ్లి అడ‌గండి.. ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కౌంట‌ర్!
Chandrababu: చంద్రబాబు ముందు పవన్ అసహనం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ..

Chandrababu: చంద్రబాబు ముందు పవన్ అసహనం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ..

Chandrababu: నెల రోజుల్లోనే పోలీసులను గాడిన పెడదామని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీ అనంతరం రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో చేస్తోన్న అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలని..ఉపేక్షించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో చాలాసేపు సోషల్ మీడియాపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. పోస్టులపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ కొంతమంది పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మ‌రోవైపు […]

Fourmula e: ఫార్ములా ఈ రేసింగ్ నిధులు గోల్‌మాల్.. దూకుడు పెంచిన ఏసీబీ, వారికి శిక్ష తప్పదా?
Pawan kalyan: బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి.. హోం మంత్రి అనిత‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Pawan kalyan: బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి.. హోం మంత్రి అనిత‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Pawan kalyan: రాష్ట్రంలో వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు హోంమంత్రి అనిత బాధ‌త్యాయుతంగా వ్య‌వ‌హ‌రిచాల‌ని హిత‌వుప‌లికారు. ఆడ‌పిల్ల‌పై అత్యాచారం జ‌రిగితే కులం ఎందుకు వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. తాను హోంమంత్రి అయితే ప‌రిస్థితులు మ‌రోలా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. విమర్శలు చేస్తున్నవారిని ఇలానే వదిలేస్తే తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం అని […]

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: రాష్ట్రంలో సంచలనంగా మారిన అఘోరీమాత రోజుకోచోట దర్శనం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద కనిపించి వార్తల్లో నిలిచిన అఘోరీమాత ఆ తరవాత ఫుల్ ఫేమస్ అయ్యారు. తరచూ వార్తల్లో నిలుస్తూ ప్రజల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌భుత్వం ముత్యాల‌మ్మ గుడిపై దాడి చేసిన నింధితుడిని శిక్షించ‌డంలేద‌ని, ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో ప‌లు ఛాన‌ల్స్ ఆమెతో ఇంట‌ర్వ్యూలు చేశాయి. నిజానికి అఘోరీ అంటే హిమాల‌యాల్లో ఉండాలి. కానీ ఈ అఘోరీ జ‌న‌సంచారంలోకి రావ‌డ‌మే కాకుండా […]

Pawan Kalyan: మత్స్యకారులకు నష్టం రాకుండా చూడాలి..ఫార్మా కంపెనీలకు పవన్ వార్నింగ్!

Pawan Kalyan: మత్స్యకారులకు నష్టం రాకుండా చూడాలి..ఫార్మా కంపెనీలకు పవన్ వార్నింగ్!

Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పిఠాపురం ప్రజల అండతోనే తాను విజయం సాధించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులపై పవన్ మాట్లాడారు. ఇసుక అక్ర‌మ‌ర‌వాణా చేప‌డితే క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించార‌న్నారు. సీఎం స్వ‌ప‌క్షానికి, ఎన్డీఏ ఎమ్మెల్యేలకు క్లారిటీగా చెప్పార‌ని తెలిపారు. కానీ కొంత‌మందికి బాగా తిన‌డం అలవాటైంద‌ని, చంద్ర‌బాబు చెప్పినా విన‌డంలేద‌న్నారు. ఇసుక‌ను దోచుకోవ‌డానికి […]

Brs Socialmedia: తిరగబడుతున్న BRS సోషల్ మీడియా? వాళ్లను మార్చాలంటూ..

Brs Socialmedia: తిరగబడుతున్న BRS సోషల్ మీడియా? వాళ్లను మార్చాలంటూ..

Brs Socialmedia: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా ఇప్పుడు సొంత పార్టీపైనే తిర‌గ‌బ‌డుతుందా? సైనికులు అని చెప్పుకున్న‌వారే ఇప్పుడు ఆ పార్టీపై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి పార్టీలో. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన త‌ర‌వాత ప‌దే ప‌దే సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ అంటూ త‌మ పార్టీ సోష‌ల్ మీడియాను ముందు పెడుతున్న‌ సంగతి తెలిసిందే. ప్ర‌భుత్వంపై బూతుల‌తో రెచ్చిపోతున్న‌వారికి లీగ‌ల్ స‌పోర్ట్ ఇస్తూ వారిని విడిపిస్తూ ప్రోత్స‌హిస్తున్న సంద‌ర్భాలూ ఉన్నాయి. అయితే నిజానికి అధికారంలో ఉన్న‌ప్పుడు మాత్రం […]

TELANGANA: ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్!

TELANGANA: ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్!

TELANGANA: ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. డాక్టర్లు వైద్యం అందించినా మందులు మాత్రం బయట ఫార్మసీలోనే కొనుక్కోవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రుల్లో కొన్ని మందులు ఇచ్చినా పూర్తిగా మాత్రం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చేయాలని నిర్ణయించింది. Also read : ఒవైసీ దెబ్బకు బీఆర్ఎస్ క్లోజ్? […]

Cm Revanth Reddy: ఈ నెల 8న యాదాద్రికి సీఎం రేవంత్…వీటిపై స‌మీక్ష‌!
Tet Notification: టీచర్ అభ్యర్థులకు శుభవార్త..నేడు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్!
Seethakka: కాంట్రాక్ట్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా!

Seethakka: కాంట్రాక్ట్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా!

పంచాయితీరాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు సైతం ఒకేసారి జీతాలు ఇవ్వాలని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంత్రి సీత‌క్క అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్, ఆర్డీ శాఖల్లో దాదాపు 8వేల ఉద్యోగులు ఉన్నారు. వారికి ఎంత వేతనం చెల్లిస్తున్నారో వివరాలు సేకరించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో ఇప్పటికే అధికారులు లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫైల్ […]

Big Stories

×