E-Paper
Advertisement

Best EV Scooters For Ladies: ఏథర్ TO ఓలా.. లేడీస్ కు సూటయ్యే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Best EV Scooters For Ladies: ఏథర్ TO ఓలా.. లేడీస్ కు సూటయ్యే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Best EV Scooters For Ladies 2026: ఇండియన్ టూవీలర్ మార్కెట్ నెమ్మది నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహనాలతో నిండిపోతోంది. తక్కువ ధరలో మంచి లుక్, చక్కటి రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో లేడీస్ కు సెట్ అయ్యే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? అనేది ఇప్పుడు చూద్దాం..

మహిళలకు సూటయ్యే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు తేలికగా, మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. Ather 450X, Rizta, Ola S1, TVS iQube, Vida V1 లాంటి పాపులర్ మోడల్స్ మార్కెట్ లో ఉన్నాయి. చక్కటి బూట్ స్పేస్, పనితీరు, ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉన్నాయి.  అయితే Ampere Magnus Neo లాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా ఉన్నా ఉన్నాయి. ఇవి రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. తేలికైన డిజైన్, మంచి పరిధి, చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.

ప్రీమియం ఫీచర్లు, పనితీరు కోసం..

Advertisement

⦿ ఏథర్ 450X, రిజ్టా: ఈ స్కూటర్లు మంచి డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, మంచి బూట్ స్పేస్,  చక్కటి పనితీరుతో ఆకట్టుకుంటుంది. రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది.

⦿ ఓలా S1 ప్రో/ఎయిర్: ఇది కూడా మంచి బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. మంచి పనితీరు, అదిరిపోయే ఫీచర్లతో మహిళలలకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿ విడా V1 ప్రో, ప్లస్: ఈ స్కూటర్ మంచి బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుంది. కొన్ని మోడళ్లలో మార్చుకునే అవకాశం ఉన్న బ్యారీలతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుంది.

బ్యాలెన్స్, ప్రాక్టికాలిటీ కోసం..  

⦿ టీవీఎస్ ఐక్యూబ్: ఒకే ఛార్జ్ మీది ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్ ఫీచర్లతో కూడి ఉంటుంది. నగర వినియోగానికి బాగుంటుంది.

బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలంటే..   

⦿ ఆంపియర్ మాగ్నస్ నియో: ఈ స్కూటర్ చాలా తేలికగా ఉంటుంది. నడపడం చాలా ఈజీగా ఉంటుంది.  ఒకే ఛార్జ్ మీద సుమారు 90 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

అటు హీరో ఆప్టిమా CX 2.0,  ప్యూర్ EV EPluto 7G: రోజువారీ ప్రయాణాల కోసం తేలికగా ఉంటుంది. అయితే, కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, లాంచింగ్ ఎప్పుడంటే?

మహిళలు కోరుకునే ఎలక్ట్రిక్ స్కూటర్లు

తేలికగా ఉండాలి. ట్రాఫిక్, పార్కింగ్‌లో ఈజీగా మేనేజ్ చేసేలా ఉండాలి. ఎక్కువ వస్తువుల తీసుకెళ్లేలి మంచి బూట్ స్పేస్ ఉండాలి. ఒకే ఛార్జ్ మీద కనీసం 100 కిలో మీటర్ల పరిధి ఉండాలి.  మంచి బ్రేక్‌లు ఉండాలి. రివర్స్ అసిస్ట్ ఉంటే ఇంకా మంచిది. ఈ లక్షణాలతో ప్రస్తుతం ఓలా S1, ఏథర్ 450X, రిజ్టా, TVS iQube లాంటి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also: యమహా నుంచి సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×