E-Paper
Advertisement

Upcoming Skoda Cars 2026: స్కోడా నుంచి దుమ్మురేపే కార్లు, మొత్తం ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే?

Upcoming Skoda Cars 2026: స్కోడా నుంచి దుమ్మురేపే కార్లు, మొత్తం ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే?

Skoda Cars 2026:  స్కోడా ఇండియా 2026లో మాస్ మార్కెట్ మోడల్స్‌ ను అప్‌ డేట్ చేయబోతోంది. ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలతో మార్కెట్‌ ను బూస్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా కుషాక్, స్లావియా ఫేస్‌ లిఫ్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.  ఎల్రోక్ (Elroq) ఎలక్ట్రిక్ SUV కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

⦿ Skoda Kushaq Facelift (మిడ్-సైజ్ SUV అప్‌డేట్)

లాంచ్ డేట్: జనవరి 2026 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ కానుంది

అంచనా ధర: రూ.11-18 లక్షలు (ఎక్స్-షోరూమ్).

డిజైన్: రివైజ్డ్ గ్రిల్, బంపర్స్, LED హెడ్‌లైట్స్ విత్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్స్, న్యూ అల్లాయ్ వీల్స్.

ఇంటీరియర్, ఫీచర్లు: పనోరమిక్ సన్‌ రూఫ్, 360° కెమెరా, లెవెల్ 2 ADAS, రియర్ సీట్ మసాజ్, అప్‌డేటెడ్ 10.25-ఇంచ్ టచ్‌ స్క్రీన్, ఇంప్రూవ్డ్ ఆడియో లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇంజిన్స్: 1.0L TSI (115 hp), 1.5L TSI (150 hp) టర్బో పెట్రోల్ వేరియేషన్స్ లో అందుబాటులోకి రానుంది. 1.0Lకి 8 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ రావచ్చు.

పోటీ: హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా కర్వ్ తో పోటీ పడనున్నాయి.

⦿ Skoda Slavia Facelift (మిడ్ సైజ్ సెడాన్ అప్‌డేట్)

లాంచ్ డేట్:  2026 చివరి క్వార్టర్ లో లాంచ్ కానుంది. అక్టోబర్-డిసెంబర్ మధ్యలో పరిచయం కానుంది.

అంచనా ధర: రూ. 10-18 లక్షలు ఉంటుంది.

డిజైన్: అప్‌డేటెడ్ ఫ్రంట్/రియర్, న్యూ అల్లాయ్ వీల్స్, రివైజ్డ్ లైటింగ్.

ఇంటీరియర్,  ఫీచర్లు: లెవెల్ 2 ADAS, అప్‌డేటెడ్ డిస్‌ ప్లేస్, బెటర్ టచ్‌ స్క్రీన్.

ఇంజన్స్: 1.0L, .5L TSI పెట్రోల్. 1.0Lకి 8-స్పీడ్ ఆటోమేటిక్ రావచ్చు.

పోటీ: హ్యుందాయ్ వెర్నా, హోండాసిటీ, వాక్స్ వ్యోగన్ విర్టస్ తో పోటీ పడనుంది.

⦿ Skoda Elroq (ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ SUV)

లాంచ్ డేట్: 2026లో  లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు అనేది సరిగా తెలియదు.

అంచనా ధర: రూ.40-60 లక్షలు ఉంటుంది.

ఇంటీరియర్,  ఫీచర్లు:  మోడర్న్ సాలిడ్ డిజైన్, 13-ఇంచ్ టచ్‌స్క్రీన్, ఫుల్ ADAS.

బ్యాటరీ, రేంజ్: 52-77 kWh ఆప్షన్స్, 560 km వరకు రేంజ్ అందిస్తుంది.

పవర్: RWD, AWD, టాప్ RS వేరియంట్.

పోటీ: Hyundai Ioniq 5, Kia EV6, BMW iX1తో పోటీ పడనుంది.

Read Also: వోక్స్‌ వ్యాగన్ నుంచి మైండ్ బ్లోయింగ్ కార్లు, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Skoda Superb (న్యూ జనరేషన్, డీజిల్ AWD వేరియంట్)  2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 50 లక్షలకు పైగా ఉంటుంది. Skoda Enyaq కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాంచ్‌లతో స్కోడా మాస్ మార్కెట్, ప్రీమియం EV సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ అవుతుంది. ధరలు, ఫీచర్లు అధికారిక లాంచ్ సమయంలో మారే అవకాశం ఉంటుంది.

Read Also:  కియా To హోండా.. 2026లో లాంచ్ కాబోతున్న సూపర్ మిడ్ సైజ్ SUVలు ఇవే!

Related News

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

Big Stories

×