E-Paper
Advertisement

BGauss OoWah: 8 సెకెన్లలో 40 కిమీ వేగం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మామూలుగా ఉండదు భయ్యా!

BGauss OoWah: 8 సెకెన్లలో 40 కిమీ వేగం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మామూలుగా ఉండదు భయ్యా!
Advertisement

BGauss OoWah Electric Scooter: పట్టణ, నగర ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ BGauss OoWah. స్టైలిష్, లైట్ వెయిట్ తో సింపుల్ గా కంట్రోల్ చేసేలా ఉంటుంది. ఈ క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ 97 నుంచి 104 కిలోల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ మీద 105 నుంచి 145 కి.మీ ప్రయాణిస్తుంది. 60 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్స్, మాక్స్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది రిమూవబుల్ 2.3 kWh, 3 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఆరున్నర గంటల ఛార్జ్ సమయం పడుతుంది. డిజిటల్ కన్సోల్, USB పోర్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

BGauss OoWah కీ ఫీచర్లు    

⦿ వేరియంట్లు, ధర: OoWah రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. OoWah Ex ధర రూ. 94,990 ఉంటుంది. OoWah Max ధర రూ. 1,14,990 నుంచి రూ. 1,19,990 ఉంటుంది.

Advertisement

⦿ పనితీరు: 2.4 kW PMSM హబ్ మోటార్ ద్వారా పవర్ ను తీసుకుంటుంది. ఈ స్కూటర్ గంటకు 60 కిలో మాటర్ల గరిష్ట  వేగాన్ని అందుకుంటుంది .

⦿ బ్యాటరీ,  రేంజ్: ఈ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్ (2.3 kWh, 3 kWh) కలిగి ఉంటుంది.  వేరియంట్‌ను బట్టి 123 కి.మీ నుంచి 145 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 6.5 గంటలు పడుతుంది.

Advertisement

Read Also: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు గుడ్ న్యూస్, జస్ట్ 34 వేలకే క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

⦿ డిజైన్, ఫీచర్లు: ఈ స్కూటర్ నగర ప్రయాణాల కోసం తయారు చేయబడింది. దీని బరువు 97 కిలోలు ఉంటుంది.  డిజిటల్ డిస్ ప్లే,  డ్రమ్ బ్రేక్‌లతో కూడిన CBS, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

⦿ రంగులు: BGauss OoWah మూడు రంగులలో లభిస్తుంది. సేజ్ గ్రీన్, లగున బ్లూ, క్లౌడ్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది.

Read Also: ఏథర్ రిజ్టా vs హోండా యాక్టివా ఇ.. వీటిలో ఏది కొంటే బెస్ట్?

⦿ వారంటీ: ఈ స్కూటర్ 3 సంవత్సరాలు లేదంటే, 30,000 కి.మీ బ్యాటరీ వారంటీని కలిగి ఉంటుంది.

ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరులో సుమారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.02 లక్షలు ఉంటుంది. ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

Read Also: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×