E-Paper
Advertisement

Honda Activa vs Jupiter: యాక్టివా వర్సెస్ జుపిటర్.. ఏది బెస్ట్? ఎందుకంటే?

Honda Activa vs Jupiter: యాక్టివా వర్సెస్ జుపిటర్.. ఏది బెస్ట్? ఎందుకంటే?
Advertisement

Activa- Jupiter Comparison:  భారతీయ మార్కెట్లోకి స్టైలిష్ స్కూటీలు ఎంట్రీ ఇస్తున్నాయి. వాటిలో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్ మార్కెట్ ను ఏలుతున్నాయి. ఇంతకీ ఈ రెండు స్కూటీలలో ఉన్న ఫీచర్లు ఏంటి? పోలికలు ఏంటి? ధర ఎలా ఉంది? ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందుకు? అనే విషయాలను ఇప్పుడు కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

యాక్టివా, జుపిటర్ వాయిస్ ఫీచర్:

⦿ టీవీఎస్ జూపిటర్:   జుపిటర్ టాప్ వేరియంట్లు.. ముఖ్యంగా జూపిటర్ 125లో వాయిస్ అసిస్టెడ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్స్, స్మార్ట్‌ కనెక్ట్ కాల్స్/ఎస్ఎంఎస్ అలర్ట్స్, వెదర్ అప్‌డేట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ లో వాయిస్ అసిస్ట్ పని చేస్తుంది.

Advertisement

⦿ హోండా యాక్టివా: హోండా యాక్టివా 2025 మోడల్ లో కూడా వాయిస్ అసిస్టెంట్ లేదంటే వాయిస్ కమాండ్స్ ఫీచర్ అందుబాటులో లేదు. కొత్త మోడల్‌లో TFT డిస్‌ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఉన్నా, వాయిస్ అసిస్ట్ మిస్ అయ్యింది.  ఈ ఫీచర్ పరంగా టీవీఎస్ జూపిటర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

2025 మోడల్స్ ఆధారంగా యాక్టివా, జుపిటర్ ఫీచర్లు

⦿ ఇంజిన్

హోండా యాక్టివా-  109-110cc, ~8 bhp

Advertisement

టీవీఎస్ జూపిటర్- 110-113cc, ~8 bhp (iGo అసిస్ట్‌తో ఎక్స్‌ట్రా టార్క్)

⦿ మైలేజ్

హోండా యాక్టివా-  50-60 kmpl

టీవీఎస్ జూపిటర్- 50-55 kmpl (అసిస్ట్‌తో మెరుగు)

Read Also: 2026లో విడుదల కానున్న మారుతి కార్లు ఇవే, వీటిలో బెస్ట్ ఏదో తెలుసా?

⦿ ఇతర ఫీచర్లు

హోండా యాక్టివా-  LED లైట్స్, USB-C చార్జింగ్, ఐడిల్ స్టాప్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

టీవీఎస్ జూపిటర్- వాయిస్ అసిస్ట్, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లర్, టాప్ వేరియంట్ లో డిస్క్ బ్రేక్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ రైడ్ క్వాలిటీ

హోండా యాక్టివా-  స్మూత్, రిలయబుల్ రైడ్ క్వాలిటీని కలిగి ఉంటుంది.

టీవీఎస్ జూపిటర్- మంచి సస్పెన్షన్, మోడర్న్ ఫీల్ ను కలిగి ఉంటుంది.

Read Also:  దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే.. ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

⦿ ధర (ఎక్స్ షోరూమ్)

హోండా యాక్టివా- దీని ధర రూ. 80,000 నుంచి మొదలవుతుంది.

టీవీఎస్ జూపిటర్- దీని ధర రూ. 73,000 నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ ఏది బెస్ట్? ఎందుకంటే?

యాక్టివా బెస్ట్ సెల్లర్ – రిలయబిలిటీ, సర్వీస్ నెట్‌ వర్క్, రీసేల్ వాల్యూ చాలా బాగుంటుంది.

జూపిటర్: వాయిస్ అసిస్ట్, మెరుగైన స్టోరేజ్ లాంటి మోడర్న్ ఫీచర్లతో యంగ్ బయ్యర్లను ఆకర్షిస్తోంది.

ఒకవేళ వాయిస్ ఫీచర్ ముఖ్యమైతే జూపిటర్ తీసుకోండి. రీసేల్ వ్యాల్యూ బాగుంటుంది అనుకుంటూ హోండా యాక్టివాను తీసుకోవడం మంచిది.

Read Also:  ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే, టాప్ ప్లేస్ దక్కించుకున్న కారు ఏదంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×