E-Paper
Advertisement

Iconic Motorcycles: ఐకానిక్ మోటార్ సైకిల్స్, ఇవి గ్యారేజీలో ఉంటే ఎంతో ఆ రేంజే వేరు!

Iconic Motorcycles: ఐకానిక్ మోటార్ సైకిల్స్, ఇవి గ్యారేజీలో ఉంటే ఎంతో ఆ రేంజే వేరు!
Advertisement

చరిత్రలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలు ఐకానిక్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ప్రతి మోటార్‌ సైకిల్ కలెక్టర్ వీటిని తమ గ్యారేజీలో ఉండాలని కలలు కంటారు. ఇవి చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. అరుదైనవి. వాల్యూ పెరిగే మోడల్స్ కూడా. డిజైన్, పెర్ఫార్మెన్స్ కారణంగా ఎప్పుడూ వీటిని గొప్పగా భావిస్తారు.

క్రేజీ ఐకానిక్ మోటార్ సైకిల్స్

 

⦿ Vincent Black Shadow (1948-1955)

Advertisement

ఇది ప్రపంచంలోనే మొదటి సూపర్‌ బైక్.  టాప్ స్పీడ్ 125 mph ఉంటుంది. బ్లాక్ ఇంజిన్, గోల్డ్ పిన్‌స్ట్రైపింగ్‌తో అద్భుతమైన లుక్ ను కలిగి ఉంటుంది. ఆక్షన్‌ లో లక్షల డాలర్లకు అమ్ముడవుతుంది.

⦿ Brough Superior SS100 (1920s-1930s)

దీనిని మోటార్‌ సైకిళ్ళలో రోల్స్ రాయిస్ అని పిలుస్తారు. అత్యధిక క్రాఫ్ట్‌ మ్యాన్‌ షిప్, స్పీడ్ ను కలిగి ఉంటుంది. 100 mph గ్యారంటీ. అరుదైన మోడల్ మిలియన్ డాలర్లకు అమ్ముడవుతాయి.

⦿ Harley-Davidson Knucklehead (1936-1947)

Advertisement

హార్లీ చరిత్రలో ఐకానిక్ ఇంజిన్ డిజైన్ ను కలిగి ఉంటుంది. అమెరికన్ క్రూజర్ కల్చర్‌కు పునాదిగా చెప్పుకోవచ్చు. మోటార్ సైకిల్స్ సేకరించే వారికి డ్రీమ్ బైక్ గా చెప్పుకోవచ్చు.

⦿ Ducati 916 (1994-1998)

ఇది మాసిమో టాంబురిని డిజైన్ ను కలిగి ఉంటుంది. అత్యంత అందమైన సూపర్‌ బైక్. గుగ్గెన్‌ హైమ్ మ్యూజియంలో అందుబాటులో ఉంది. మోడ్రన్ కలెక్టర్ల ఫేవరెట్ బైక్ గా చెప్పుకోవచ్చు.

⦿ Honda CB750 (1969)

ఇది మొదటి మాస్ ప్రొడక్షన్ సూపర్‌ బైక్. ఇన్‌ లైన్ ఫోర్ ఇంజిన్, డిస్క్ బ్రేక్ ను కలిగి ఉంటుంది. మోటార్‌ సైకిల్ ఇండస్ట్రీని మార్చివేసిన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ BMW R90S (1970s)

ఇది మొదటి స్పోర్ట్ టూరర్. స్మోకీ ఫైరింగ్, అద్భుతమైన హ్యాండ్లింగ్ ను కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇదో BMW లెజెండ్ మోటార్ సైకిల్.

⦿ Moto Guzzi V8 (1950s)

ఇది గ్రాండ్ ప్రిక్స్ రేసర్. 500cc V8 ఇంజిన్ ను కలిగి ఉంటుంది. అత్యంత అరుదైన, టెక్నికల్ మాస్టర్‌ పీస్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

⦿ Britten V1000 (1990s)

ఇది జాన్ బ్రిట్టన్ హ్యాండ్‌ మేడ్ మాస్టర్‌ పీస్. అత్యంత ఇన్నోవేటివ్, ఫాస్టెస్ట్ హోమ్‌ మేడ్ బైక్.

⦿ MV Agusta 750S (1970s)

దీనిని ఇటాలియన్ బ్యూటీగా పిలుస్తారు. రేసింగ్ హెరిటేజ్, అద్భుతమైన ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మోటార్ సైకిల్ కలెక్టర్స్ దీనిని అత్యంత అరుదైన బైక్ గా భావిస్తారు.

⦿ Indian Chief (1940s Vintage)

ఇది అమెరికన్ హెరిటేజ్ ఐకానిక్ బైక్. బిగ్ ఫెండర్స్, క్లాసిక్ స్టైల్ లో ఉంటుంది. హార్లీకి ప్రత్యర్థిగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also:  గాల్లో ఎగిరే మోటార్ సైకిల్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×