E-Paper
Advertisement

Hardik Pandya: రివోల్ట్ మోటార్స్ మాస్టర్ ప్లాన్.. బ్రాండ్ అంబాసిడర్ గా హార్దిక్!

Hardik Pandya: రివోల్ట్ మోటార్స్ మాస్టర్ ప్లాన్..  బ్రాండ్ అంబాసిడర్ గా హార్దిక్!
Advertisement

Hardik Pandya -Revolt Motors: రివోల్ట్ మోటార్స్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యాను నియమించింది. ఇకపై అతడి ద్వారా కంపెనీ ప్రమోషన్స్ కొనసాగించనుంది. పాండ్యా ప్రచారంతో కంపెనీ బాగా వృద్ధి సాధిస్తుందని భావించింది. బ్రాండ్ విజుబులిటీని పెంచేందుకు, యువ ప్రేక్షకులతో సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ భాగస్వామ్యం ఓ మార్గంగా మారుతుందని కంపెనీ భావిస్తోంది.

పాండ్యాతో రివోల్ట్ కు మంచి గుర్తింపు..

పాండ్యా నిర్ణయంతో రివోల్ట్ కు మంచి గుర్తింపు రానుంది. ప్రస్తుతం ఆయన టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. మంచి పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇకపై ఆయన ఈ కంపెనీకి పూర్తి స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. రివోల్ట్ పలు  మోడళ్లకు సంబంధించిన పోర్ట్‌ ఫోలియోను అద్భుతమైన సర్వీస్  నెట్‌ వర్క్‌ తో కంపెనీ మంచి బేస్ క్రియట్ చేసింది. ఇప్పుడు తమ బ్రాండ్ కు పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడం ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకోనుంది. త్వరలోనే హార్దిక్ పాండ్యా నటించిన యాడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ రైడింగ్‌ ను దేశ వ్యాప్తంగా మరింత విస్తరించేలా ఉపయోగపడున్నాయి.

Advertisement

Read Also:టాటా ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 3.80 లక్షల తగ్గింపు!

అన్ని ప్లాట్ ఫారమ్ ల ద్వారా ప్రచార కార్యక్రమాలు

పాండ్యా రివోల్ట్ కు విస్తృత స్థాయి మార్కెటింగ్ చేయనున్నాడు. కంపెనీ ఇప్పటికే మార్కెట్ ప్లాన్ సెటప్ చేసింది. పాండ్యా డిజిటల్, సోషల్ ఛానెల్‌ లలో ప్రచారాలు మొదలు పెట్టడున్నాడు. ఇంటిగ్రేటెడ్ ప్రచారాలతో పాటు ఆన్ గ్రౌండ్ క్యాంపెయిన్ కూడా చేస్తాడు. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల స్వీకరణకు వీలైనంత వరకు సపోర్టు ఇవ్వడం,  అవగాహన పెంచడం లక్ష్యంగా పాండ్యా ప్రమోషన్స్ ఉండబోతున్నాయి. పాండ్యా ప్రచారంతో తమ కంపెనీకి మంచి మేలు కలుగుతుందని రివోల్డ్ మోటార్స్ ఆశిస్తుంది.

Advertisement

Read Also:  జనవరిలో ఈ బైక్ గురించి తెగ సెర్చ్ చేశారట! ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×